ఇండియన్ లాటెక్స్ కన్నా థాయిలాండ్ లాటెక్స్ బరువు తక్కువగా ఉంటుంది. థాయిలాండ్ లాటెక్స్ రవాణాలో స్థానిక మార్కెట్లకు చేరాల్సి ఉంటుంది, కాబట్టి వాక్యూమ్ ప్యాకింగ్ లో వస్తుంది. దాని వలన లాటెక్స్ నాణ్యత తగ్గిపోతుంది. ఇలా ప్యాకింగ్ చేసినప్పుడు గరిష్టంగా 15 రోజుల కన్నా ఎక్కువ రోజులు ఉంచకూడదు. కానీ థాయిలాండ్ నుంచి స్థానికంగా వ్యాపార సంస్థలకు చేరి వినియోగదారులకు చేరడానికి కొంచెం ఎక్కువ సమయమే పడుతుంది.
దాదాపుగా 6 నెలల నుండి 9 నెలల దాకా పడుతుంది. అప్పటిదాకా ఇలా ప్యాకింగ్ లో ఉండడం మంచిది కాదు. ఈ పరుపు మీద థాయిలాండ్ లాటెక్స్ అని రాసి ఉంటుంది. సైజు, మందం ఈ రెండిట్లో ఒకేలా అనిపించినా ఇందులో ఇంకో రకం కలిపి ఫినిషింగ్ మెత్తగా వచ్చేలాగా తయారుచేస్తారు. ఈ పరుపు చిన్న పెద్ద చిల్లులతో చేసి ఉంటుంది. దీని వల్ల మెత్తగా గట్టిగా అనిపిస్తూ ఉంటుంది.

అంతేకాకుండా బరువు కూడా తగ్గిపోతుంది. ఈ థాయిలాండ్ పరుపు కేవలం సాధారణ ప్రయోజనాన్ని మాత్రమే కల్పిస్తుంది. ఈ పరుపు వెనుక భాగంలో కూడా అన్ని పెద్ద చిల్లులే ఉంటాయి. దీనివలన పరుపు మెటీరియల్ ఆదా అవుతుంది. దీన్ని సింథటిక్ లాటెక్స్ తో తయారు చేస్తారు. పరుపు బరువు తగ్గించడం కోసం ఇలా పెద్ద చిల్లులతో తయారుచేస్తారు.
ఇక కేరళ లాటెక్స్ నడుము నొప్పి మెడ నొప్పి ఉన్నవారికి ఉపయోగకరంగా ఉంటుంది. ఇండియన్ లాటెక్స్ స్వచ్ఛంగా సహజంగా పొలుసులు పొలుసులుగా ఉంటుంది. దీనిపైన మోనోజ్ అంటే పరుపు మీద చిల్లులన్నీ ఒకేలా ఉంటాయి. దీనివల్ల పరుపు సౌకర్యవంతంగా అనిపిస్తుంది. పరుపు వెనుక వైపు 7 జోన్ అంటే మొత్తం చిన్న చిన్న చిల్లులతో కానీ లేదా సాదా లాటెక్స్ తో కానీ ఖచ్చితమైన తయారీ v furnituremall లో కనిపిస్తుంది. థాయిలాండ్ సింథటిక్ బదులు ఫోమ్ కే చిల్లులు పెట్టినట్లయితే లాటెక్స్ సింథటిక్ అయిపోతుంది.
JJ ఫోమ్ నాలుగు అంగుళాల 6×6 సైజు పరుపు 13 వేలకే అందుబాటులో ఉన్నాయి. సింథటిక్ లాంటిక్స్ 6×6 సైజు 18,000₹ దాకా అమ్మకం ధర ఉంది. ఈ ఫోమ్ కొనుగోలు చేసుకోవడం వల్ల, 5 వేల రూపాయల ధర తగ్గడమే కాకుండా, పరుపు నాలుగు అంగుళాల్లో సొంతం చేసుకోవచ్చు. రెండు అంగుళాల్లో కావాలనుకుంటే దాని ధర 6500₹ మాత్రమే. 18 వేల విలువ ఉండే సింథటిక్ పరుపులు అందుబాటులో ఉన్నాయి, JJ ఫోమ్ 6,500₹ కే వచ్చేస్తుంది.

అందువల్ల లాటెక్స్ అమ్మకాలు లో మోసాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. వీటి బరువు, సాంద్రత ఎక్కువగా ఉండి బౌన్సింగ్ ఉంటే ఆ పరుపుల్ని మంచిలాటెక్స్ ఇండియా లాటెక్స్ గా పిలవబడుతుంది ఇది 100% ఉత్తమమైనది.
ఇండియన్ లాటెక్స్ యూరప్ అమెరికా ఇంకా కొన్ని దేశాల్లో దొరకదు. అలాంటి చోట థాయిలాండ్ లాటెక్స్ బావుంది అనిపిస్తుంది. ఇండియన్ లాటెక్స్ లో 6 అంగుళాల్లో 110 డెన్సిటీ కూడా v furnituremall లో అందుబాటులో ఉన్నాయి. అదే థాయిలాండ్ లాటెక్స్ లో 6 అంగుళాల్లో 85 డెన్సిటీ మాత్రమే ఉంటుంది. ఒరిజినల్ లాటెక్స్ క్రీం కలర్ లో ఉండి రబ్బర్ వాసనను కలిగి ఉంటుంది. థాయిలాండ్ లాటెక్స్ తెలుపు రంగులో ఉండి ఐస్క్రీమ్ వెనీలా ఫ్లేవర్ వాసనను కలిగి ఉంటుంది.
ఈ రెండు రకాలు v furniture mall లో లభిస్తాయి. వినియోగదారుల కు ఎటువంటి సందేహాలు ఉన్నా v furniture mall వారు నిర్వహించే ప్రత్యక్ష ప్రసారంలో పాల్గొని సందేహాలను తీర్చుకోవచ్చు. ప్రతి ఆదివారం సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల వరకు v furniture mall యాజమాన్యం వారు ప్రత్యక్ష ప్రసారాన్ని నిర్వహిస్తారు. మరిన్ని వివరాలకు v furniture mall యాప్ ను download చేసుకోగలరు. ఇంకా Varamlatex.in websites ను చూడవచ్చు.


