మేకింగ్ బెడ్ అంటే తయారు చేసుకున్న పరుపును కూడా నేల మీద వేసుకొని పడుకోవచ్చు. అయితే రోజూ ఇల్లు తుడిచే సమయంలో ఎంతో కొంత నీటి చెమ్మని పరుపు పీల్చుకుని పరుపు పాడయ్యే అవకాశం ఉంటుంది. చుట్టుపక్కల తిన్న ఆహారం నేల మీద పడినట్లయితే దానికోసం వచ్చే చీమలు క్రిమి కీటకాదులు పరుపు మీదకు ఎక్కే అవకాశం ఉంటుంది. ఎత్తు తక్కువలో పరుపు ఉంటే అటు ఇటు నడవడం పరుపును తొక్కే అవకాశం ఉంటుంది. ఈ కారణాలవల్ల […]
