V furnituremall వారి website లో కానీ, app లో కానీ, Pu ఫోమ్, రీబాండెడ్, సూపర్ సాఫ్ట్, మెమొరీ ఫోమ్, లాటెక్స్ ఇలా 600 రకాల పరుపుల్ని వినియోగదారుల అభిరుచులకు, అవసరాలకు అనుగుణంగా అందించడం జరుగుతుంది. పరుపులు గమ్మింగ్ తోటి, గమ్మింగ్ లేకుండా వాటితోపాటు, అందించే యాక్సిసరీస్ జిప్ కవర్, ఏసీ కంఫర్ట్, ప్రొటెక్టర్స్, లాటెక్స్ పిల్లోస్ గురించి వినియోగదారులకు అవగాహన కలిగించే వీడియోస్ ఇప్పటిదాకా వేరే ఎవ్వరు చేయలేకపోయారు.
ఏ వ్యాపార సంస్థ అయినా పరుపులు అమ్మకాలపైనే ఎక్కువగా దృష్టిని సారిస్తారు. అంతేకానీ వినియోగదారులకు ఏవి ఎంతవరకు ఉపయోగపడతాయో అని ఎవరు ఆలోచించరు. V furnituremall వారు అందించే ఎలాస్టిక్ బెడ్ షీట్ ల వల్ల పరుపు మీద దుప్పటి రోజూ మార్చుకునే ఆవశ్యకత ఉండదు. ప్రొటెక్టర్ పరుపు జీవిత కాలాన్ని పెంచుతుంది టాపర్ వల్ల పరుపుకి ఎక్కువగా ఎక్స్ట్రా గ్రిప్ తో పాటు ఎక్స్ట్రా కంఫర్ట్ ని కూడా ఇస్తుంది.

AC కంఫర్టర్ చలికాలం అయినా AC రూముల్లో వాడుకోవడానికి చక్కగా పనిచేస్తుంది. జిప్ కవర్ వల్ల లోపల పరుపుల వివరాలు, వాటి నాణ్యత స్పష్టంగా తెలుస్తుంది. భవిష్యత్తులో లోపల బెడ్ మార్చుకోవాలి అనుకున్నా కూడా జిప్ కవర్ ఉపయోగపడుతుంది. ఇన్ని రకాల ప్రయోజనాలను కల్పిస్తూ వాటి అవగాహనను వినియోగదారులకు చేరువుగా ఇప్పటిదాకా ఏ కంపెనీలు చేయలేదు లాటెక్స్ లో కూడా 90, డెన్సిటీ 110 డెన్సిటీల్లో ఇంకా 2 అంగుళాలు 4 అంగుళాలు 6 అంగుళాలు, ఇండియన్ లాటెక్స్, ఇతర దేశాల లాటెక్స్ లు కూడా వి ఫర్నిచర్ మాల్ లో అందుబాటులో ఉన్నాయి.
ఇక్కడ ఎక్కువ నాణ్యతలతో కంప్లైంట్లు లేని పనితనంతో పరుపులు అందించబడతాయి. అందువల్ల వినియోగదారుల శాతం పెరిగిపోయింది. ప్రస్తుతం అనేక వ్యాపార సంస్థలు ఎన్ని రకాల వీడియోలు చేసినా వి ఫర్నిచర్ వారి వీడియోలను దాటి కానీ, వ్యతిరేకంగా కానీ చేయలేకపోతున్నాయి. కారణం ఏంటంటే వాస్తవాన్ని మాత్రమే వినియోగదారులకు చేరువుగా తీసుకురావడం.
ఇన్ని రకాలుగా ఎన్ని సేవలను అందిస్తున్న వీరికి ఇప్పటిదాకా ఎవ్వరూ పోటీగా నిలబడలేకపోయారు. పరుపుల గురించి మరింత సమాచారం కొరకు వీ ఫర్నిచర్ మాల్ app ను download చేసుకోవచ్చు. ఇంకా ప్రతి ఆదివారం సాయంత్రం 5 గంటల నుండీ 6 గంటల వరకు v furnituremall యాజమాన్యం వారు నిర్వహించే ప్రత్యక్ష కార్యక్రమాల్లో పాల్గొని తమ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. varmlatex.in websites ను చూడవచ్చు.


