ఈ 3 In 1 Latex Bed లో ఏంటంటే ఒక 2 Inch Rebonded లాగా గట్టిగా ఉంటుంది, మరొక 2 Inch HR Foam లాగా Medium Soft గా ఉంటుంది, ఇంకో 2 Inch Memory Foam లాగా Smoothness వస్తుంది. మీ పరుపుకి మధ్యలో 65 Density Latex వేసుకొని పైన 90 Density Latex వేసుకుంటే Spring పరుపు Feeling వచ్చేస్తుంది. అలాగే పైన110 Density Latex వేసుకుంటే అదే […]
