Big Branded Company Beds ఎందుకు remarks వస్తున్నాయి ?

Big Branded Company Beds ఎందుకు remarks వస్తున్నాయి ?
పెద్ద పెద్ద company పరుపులే ఎందుకు remarks వస్తున్నాయి అంటే company వాళ్ళు E.P sheet పెట్టి అమ్ముతున్నారు. అందువలన నడుం నొప్పి, మెడ నొప్పి, ఇంకా అనేకమైన health problems వస్తున్నాయి.

For.eg: మనం ఇంట్లో మిక్చర్ చేసుకుంటాం చక్కగా మంచి టమాటా, ఉల్లిపాయ, పల్లీలు ,మరమరాలు అవన్నీ neat గా చేసుకుని శుభ్రంగా చేసి తింటాము. అదే మిక్చర్ బయట తీసుకుంటే ఆ hotel వాళ్ళు slices గా కోసి చక్కగా అందంగా తయారు చేస్తారు. కానీ వాళ్ళు వాడిన టమాట మంచిదా కాదా? కుళ్ళిపోయిందా? కడియారా లేదా? అవన్నీ మనకి తెలీదు! అలాగే company పరుపులు కూడా చక్కగా పైన brand వేసి, label వేసి, actor photos వేసి అందంగా తయారు చేస్తారు. కానీ లోపల quality ఎలా ఉంటుందని మనకు తెలియదు.

మన ఇంట్లో చేసుకునే మిక్చర్ అయితే చక్కగా మంచి టమాటాలు కడిగి శుభ్రంగా చేసుకొని తింటాము health కి కూడా మంచిది. home making bed కూడా ఇంతే. మన అందంగా ఉందా లేదా అనేది చూడము quality first చూస్తాము. చాలామంది customers గట్టి పరుపులు rate తక్కువ, మెత్తటి పరుపుల rate ఎక్కువ అని అనుకుంటారు కానీ అది తప్పు. ఎందుకంటే గట్టి పరుపులు high density ఉండటంవల్ల ఎక్కువ రోజులు వస్తుంది. మెత్తటి పరుపులు low density ఉండటం వల్ల తొందరగా అలిగిపోతాయి. గెట్టి పరుపులే rate ఎక్కువ.

Company పరుపు వాళ్లు Rs.100 పరుపుని Rs.400 కి అమ్మాల్సిందే. ఎందుకంటే వాళ్ళు అలా అమ్ముకుంటేనే T.V ads కి, distributors కి, actors కి, staff కి, advisers కి,rents కి, వాళ్ళందరికీ పోతాయి. 400 పరుపు అమ్ముకుంటే వాళ్లకు మిగిలేది Rs.25,మాకు ఇలాంటి T.V ads,actors, distributors, అవేమీ ఉండవు. కాబట్టి మేము మంచి పరుపులు high density తో ఇవ్వగలుగుతున్నాము.


ఊర్లు మారితే వాళ్ల food items కూడా మారుతాయి కానీ, పరుపులు అనేవి మారటం లేదు. మన home making bed లో సన్నగా ఉన్న వారికి, నడుము నొప్పి వాళ్ళకి, చిన్న పిల్లలకి, అందరికీ అనుకూలంగా పరుపులు తయారు చేసుకోవచ్చు. మేము customer problems కి solutions చెప్తాము.Money waste అవ్వకుండా అలాగే Environment కూడా పాడు అవ్వకుండా అన్నిటికీ solutions చెప్తాము. పెద్ద company వాళ్ళు ఇవేమీ చెప్పరు. అందుకే వాళ్ళ పరుపులు Remarks వస్తున్నాయి.


ఇంకా ఏమైనా doubts ఉంటే every sunday 5 to 6 pm live జరుగుతుంది. అందులో మీ doubts అడగొచ్చు. ఇంకా మా app V furniture mall & website Varamlatex.in ని visit చేసి మీ doubts clear చేసుకోవచ్చు.

For More Info Check Our Video

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ధన్యవాదాలు

మా వెబ్‌సైట్‌కు సందర్శించినందుకు ధన్యవాదాలు
Stay Connected
close-link
Varam Latex - 9392912609
From The House Of V Furniture Mall
FLAT 10% OFF
To Learn More 
SUBMIT
close-link
Select an available coupon below