Old Bed to New Bed- How? మెత్తగా దిగిపోయిన పరుపుని తక్కువ budget లో గట్టిగ ఎలా తయారుచేసుకోవచ్చు? మీ పాత పరుపుని పడేయకుండా తక్కువ ఖర్చులో కొత్త పరుపు చేసుకోవచ్చు. మీరు మీ పాత పరుపు పడేసి కొత్త పరుపు కొనాలి అనుకుంటున్నారు కానీ ఆ పాత పరుపుతో మీరు luxury bed తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు మీ పాత పరుపు 4 inch height ఉంది మీరు 6 inch కొత్త పరుపు తీసుకున్నారు పాత పరుపు మీద కొత్త పరుపు పెట్టి దాని మీద Topper, Protector, Bed sheet వేసుకుంటే తక్కువ ఖర్చులో standard bed ready అవుతుంది. రెండు పరుపులు కలిపి ఒక zip cover వేసుకుంటే మీ కొత్త bed ready.
రెండు పరుపులకి zip cover కావాలి అంటే మేము పంపిస్తాము.Home making bed వల్ల చాలా లాభాలు ఉన్నాయి. మీ ఇంటికి చుట్టాలు వస్తే ఒక పరుపు కింద వేసుకున్న ఇంకొక పరుపు బెడ్ మీద వేసుకోవచ్చు
అలాగే zip cover కి ఉండే zip lock వేసి వాటిలో మన documents పెట్టుకోవచ్చు magnetic bed గా కూడా చేసుకోవచ్చు. ఇలా హోమ్ మేకింగ్ బెడ్ వల్ల చాలా లాభాలు ఉన్నాయి. ఇలా చేయటం వల్ల మీ money waste అవ్వవు అలాగే environment కూడా పాడు అవ్వదు.
Home making bed అనేది updated version లాంటిది. ఇంకా ఏమైనా doubts ఉంటే every sunday live 5 to 6 pm లైవ్ జరుగుతుంది. అందులో మీ doubts అడగొచ్చు మరియు మా app V furniture mall & website Varamlatex.in నీ visit చేసి మీ doubts clear చేసుకోవచ్చు