Latex bed నేను అమ్మే రేటు కంటే off రేటుకే అమ్ముచు | Natural Latex Mattress Budget Friendly and affordable price.

V Furniture mallలో Rebonded+2″Latex వచ్చి ₹25,000 cost ఉంటుంది. కానీ బయట Local companies వాళ్లు Rebonded+2″Latexనీ ₹20,000, ₹18,000 cost కి అమ్ముతున్నారు. కానీ మా V Furniture mall ఎందుకు అమ్మటం లేదు అంటే


Eg: 30 years back Nirma అనే companyలో soap and Washing powders తయారు చేసేవారు. Nirma company వాళ్లు quality maintain చేస్తూ washing powder 1kg packetనీ ₹10 cost కి అమ్మేవారు. ఆ timeలో Nirma comapny అంటే చాలా demand ఉండేది. కొంతమంది మోసగాళ్లు Nirma అనే పేరుని Nirmla, Nirna, Nima అనే పేరులతో duplicate చేసి quality and cost తగ్గించి అమ్మేసేవాళ్లు.


అలాగే బయట Local Company వాళ్లు quality తగ్గించి Matress cost తగ్గించేసి అమ్ముతున్నారు. కానీ మా V Furniture Mallలో qualityతో పాటు Accessories కూడా ₹25,000కె ఇస్తున్నాము. బయట Local Companies వాళ్లు Matress యొక్క densityనీ check చేస్తున్నారో లేదో తెలియనివ్వరు. కానీ మా V Furniture mallలో ప్రతి Matressనీ density check చేస్తాము.

అలాగే అందరికీ density ఎలా check చేసుకోవాలో అర్థం అయ్యేలాగా videos చేసి పెడతాము. బయట Local Companies Pure and Natural Latex అని చెప్పి Artifical and synthetic Latex ఇస్తారు. అవి ఎక్కువ use చేయకుండానే పాడైపోతాయి.

ఇంకా Local Companies అన్ని ఇంతే అనుకొని already Latexకి బాగా అలవాటు పడిపోయి ఉంటారు కాబట్టి పెద్ద పెద్ద Companiesకి వెళ్తారు. కానీ వాళ్లు కూడా Pure and Natural Latex అని చెప్పి Artificial and Synthetic Latexనీ ₹1,00,000 costకి అమ్ముతారు. అవి కూడా quality లేక పాడవుతాయి. తర్వాత మీరే నష్టపోతారు.

కానీ మా V Furniture Mallలో Matressతో పాటు Accessories (Topper, Protecter, Comforter, Bedsheets, Pillows, Zipcovers, Pillow Covers) ఇస్తున్నాము. ఇవి అన్ని వెయ్యటం వల్ల Matressనీ protect చేయటంతో పాటు Matress lifeనీ కూడా పెంచుతాయి.

ఇంకా మరింత సమాచారం కోసం https://play.google.com/store/apps/details?id=com.vFurniture.Mall&pcampaignid=web_share లను Download చేసుకోవచ్చు. https://www.vfurnituremall.in Website లను సంప్రదించవచ్చు.

For more Info check our video

/https://youtu.be/otBPnuiFZOc?si=fbBrLpNqCpPI0pvq

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ధన్యవాదాలు

మా వెబ్‌సైట్‌కు సందర్శించినందుకు ధన్యవాదాలు
Stay Connected
close-link
Varam Latex - 9392912609
From The House Of V Furniture Mall
FLAT 10% OFF
To Learn More 
SUBMIT
close-link
Select an available coupon below