Free గా latex pillows ఇచ్చి ఎవరు ఇవ్వలేనిది అదనంగా మేము ఇస్తున్నం- Varam Latex
Free గా latex pillows bed తోపాటు ఇస్తున్నాము. ఏ కంపెనీ ఇవ్వని latex pillows తో పాటు inner cover and outer cover ఇస్తున్నాము. మీరు బయట shop లో pillows తీసుకుంటే వాటితో పాటు మీకు inner cover, outer cover ఇవ్వరు. అవి మీరు మళ్లీ వేరే చోట తీసుకోవాలి.
కానీ మేము మీకు latex pillows ఇవ్వటమే కాకుండా వాటితో పాటు మీకు inner covers and outer covers కూడా ఇస్తున్నాము. live ఒక customer మాకు call చేసి మేము latex pillows వేరేచోట తీసుకున్నాము కానీ అవి latex smell రావడం లేదు అని అన్నారు. మీకు inner cover ఇవ్వలేదా అని అడిగితే ఇవ్వలేదు అని అన్నారు. outer cover అయినా ఇచ్చారా అని అడిగితే. అసలు మాకు ఏమీ ఇవ్వలేదు అని అన్నారు. తరువాత మా suppliers నీ అడిగితే వాళ్ళు inner cover 350, outer cover 300 పడుతుంది. Pillow కి ఇవి ఇవ్వకపోతే మీకు 650 మిగులుతాయని అన్నారు. అలా ఇవ్వమంటారా అని అడిగారు వద్దు మేము customers కి ఇలాగే ఇస్తాము అని చెప్పాము.

మేము customers కి ఎప్పుడు మంచి అవ్వాలి అని అనుకుంటాం. ఎప్పుడు కూడా customer నష్టపోకూడదు అదే మా policy. customer మాకు చెప్పేవరకు మాకు తెలియదు మేము ఇచ్చే రెండు covers కూడా బయట ఎవరూ ఇవ్వటం లేదని. మేము ఇచ్చే రెండు covers కూడా pure cotton covers. Inner cover ఉండటం వల్ల మనం pillow cover wash చేసిన inner cover pillow కి oil, dust, అవ్వకుండా కాపాడుతుంది. మేము 2 inches వాటికి కూడా inner cover and outer cover ఇస్తున్నాము కానీ మేము ఎక్కడ ఈ విషయము చెప్పలేదు.
ఇంకా doubts ఉంటే every sunday 5 to 6 pm live జరుగుతుంది. అందులో మీ doubts అడగొచ్చు. మరియు మా app V furniture mall & website varamlatex.in నీ visit చేసి మీ doubts clear చేసుకోవచ్చు.