10,000₹ కే 10 పరుపులు తయారు చేసుకోవడం తెలుసుకుందాం. 5, 61/2 కొలతలలో 2 అంగుళాల మందం ఉంటాయి. ఈ Ep షీట్స్ బస్తాని 10,000₹ కు కొనుగోలు చేసుకుని, 2, 4, 6, ఇలా కావలసిన అంగుళాల్లో జిప్ కవర్లను కొనుక్కొని తయారు చేసుకోవచ్చు. బస్తా పదివేలకే వస్తుంది కాబట్టి, అలా తయారు చేసుకుంటే దాదాపు 20 అంగుళాలు ఎత్తుగల పరుపు పదివేలకే అమర్చుకోవచ్చు.
అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే Ep షీట్స్ వాడకం అసలు మంచిది కాదు. ఎక్కడ విచారించినా ఈ విషయం తేటతెల్లమవుతుంది. Google లో సెర్చ్ చేసినా స్పష్టంగా తెలిసిపోతుంది. ఈ Ep షీట్స్ వాడకం మంచిది కాదని. కానీ అన్ని పెద్ద పెద్ద కంపెనీలు ప్రతి కంపెనీకి 10 , 20 దాకా బ్రాండ్లను తయారు చేస్తాయి. వాటిల్లో ఈ Ep షీట్స్ కి ముద్రించుకొని మార్కెట్లో విడుదల చేస్తున్నాయి. Ep షీట్స్ చాలా రంగుల్లో అందుబాటులో ఉన్నాయి.

ఈ పరుపుల మీద మంచి అభిప్రాయం ఉండి కొనుగోలు చేసే ఉద్దేశం ఉన్నవారు Ep షీట్స్ మాత్రమే వాడుతాం అనుకునేవారు v furnituremall వారికి ఫోన్ చేసి 10,000₹ పంపిస్తే ట్రాన్స్పోర్ట్ చార్జెస్ అదనంగా , ఆర్డర్ చేసుకోవచ్చు. ఎత్తు పెరగడం కోసం Ep షీట్స్ కింద వేసుకుని దానిపైన Hr ఫోమ్ కానీ,pu ఫోమ్ కానీ, రీబాండెడ్ ఫోమ్ ఇలా ఏదైనా వేసుకోదలిస్తే వేసుకోవచ్చు. కానీ ఇలా వేసుకోవడం మంచిది కాదు. కేవలం Ep షీట్స్ వాడకం 100% మంచిది కాదు.
ఇలా పైన వేరే పరుపుల్ని అమర్చుకోవడం 70 నుండి 80% వరకు మంచిది కాదనే చెప్తున్నారు. Epషీట్స్ లో బరువుకు అణిగిపోయే గుణం ఉంటుంది. అది మళ్ళీ ఫోమ్ లో లాగా తిరిగి పైకి లేవదు. అణిగిపోయే ఉంటుంది. ప్రతి కంపెనీ వారు Epషీట్ పరుపుల్ని ఆ పరుపు కంపెనీని బట్టి వాళ్ళ రంగుల్ని వేసుకొని, ఆ రంగుల పరుపుకి 5 కానీ 4 అంగుళాలు కానీ Ep షీట్స్ వేసి 1 , 1.1/2 అంగుళం మేరకు మెమరీ కానీ, రీబాండెడ్ కానీ,లాటెక్స్ కానీ,ఇలా ఏదో ఒక పరుపును జతగా కలిపి తగ్గించిన ధరలకే online లో అమ్మకాలు జరుపుతున్నారు.
అంతేకాదు ఇంకా ఇవే పరుపుల్ని పైన వేసే లేయర్ ను బట్టీ 10,000₹ నుండీ 30 వేల దాకా అమ్ముతారు. పెద్ద కంపెనీలు టాప్ టెన్ లో ఉన్న ఉండే కంపెనీలు కూడా వీటిల్ని పదివేలకి అమ్మేస్తున్నారు.

వినియోగదారులకు ధర తగ్గించి ఇవ్వడం కోసం, వాళ్ల ఖర్చుల్ని తగ్గించుకోవడం కోసం ఇలా అందుబాటులోకి వచ్చేసాయి. 3000₹ కి 4,000₹ కి ఈ పరుపులు ఇంటి ముందుకి కూడా అమ్మకాలు అందుబాటులో ఉన్నాయి.
అలాంటి వారు కూడా Ep షీట్స్ పరుపు మీరే తయారు చేసుకోవచ్చు. 5 , 6 సైజులో పరుపు వెయ్యి రూపాయలు దాకా ఉంటుంది. జిప్ కవర్ కూడా తక్కువ నాణ్యతలో నాలుగు అయిదు వందలకే దొరుకుతాయి. మొత్తం పరుపు 1500₹ కే సొంతమవుతుంది. కానీ v furniture mall వారు మాత్రం ఇటువంటి నాణ్యతలేని పరుపుల్ని ప్రోత్సహించట్లేదు.
ఈ విషయంగా మీ అందరికీ కలిగే సందేహాలకు v furniture mall వారు నిర్వహించే ప్రత్యక్ష కార్యక్రమంలో మీ సందేహాలను తీర్చుకోవచ్చు. ప్రతి ఆదివారం సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల వరకు ప్రత్యక్షంగా వారితో మాట్లాడొచ్చు. ఇంకా మరిన్ని వివరాల కోసం Varamlatex.in websites ను చూడవచ్చు. ఇంకా v furniture mall app ను download చేసుకోవచ్చు.


