కుట్టేసిన పరుపులకు, మామూలు పరుపులకు చాలా తేడాలుంటాయి. V furnituremall లో Hr foam supersoft foam ఈ రెండు కలిపి ఉన్న పరుపులు online లో 18,000₹ కే అందుబాటులో ఉన్నాయి. ఈ 18000₹ కి పిల్లోస్, టాపర్, ప్రొటెక్టర్, జిప్ కవర్ కూడా అదనంగా తీసుకోవచ్చు , ఇంకా ట్రాన్స్పోర్ట్ తో కలిపి. మామూలుగా కంపెనీ వారు Hr ఫోమ్ super soft ఫోమ్ ఈ రెండిటికి బీడింగ్ వేసి 18,000కి అమ్మకాలు జరుపుతున్నారు. కానీ అవి కచ్చితంగా 6 అంగుళాలు ఉండవు. ఇలా బీడింగ్ వేయడం వల్ల, 2 అంగుళాలు ఎక్కువగా కనిపిస్తుంది.
నిలబెట్టిన పరుపు కొలత తీస్తే ఇంకో అంగుళం ఎక్కువ కనిపిస్తుంది బీడింగ్ తో కలిపి కొలత లెక్క కట్టి పరుపుకి ధరని నిర్ణయిస్తారు. ఇలా పరుపుల్ని కుట్టించే మిషన్లు 700000 ఉంటే భారతదేశం మొత్తం మీద 20 వేల మిషన్లు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లో అయితే, ఇలా కుట్టే మిషన్లు 2000 ఉన్నాయి. కానీ అలా కుట్టించడం వల్ల వినియోగదారుడికి ఉపయోగం లేకపోగా ఇంకా నష్టమే జరుగుతుంది. ఇలా బీడింగ్ కుట్టడం వల్ల పరుపు కొలత తగ్గడమే కాకుండా, ధర కూడా ఎక్కువగా వెచ్చించాల్సి ఉంటుంది.
కంపెనీ వారు వారి బ్రాండ్ అడ్వర్టైజ్మెంట్స్ అన్నీ కలుపుకొని 18000₹ విలువ చేసే పరుపుల్ని 40,000₹ దాకా అమ్మకాలు చేస్తుంటారు. ఇంకా స్థానికంగా చిన్న చిన్న వ్యాపార సంస్థలు 18,000₹కే అందిస్తారు. కానీ పరుపు అంగుళాలు కచ్చితంగా ఉండవు. సిల్ వేసి బీడింగ్ వేయడం వల్ల లోపల పరుపులు కొలత, వాటి నాణ్యత కూడా సరిగా ఉండకపోవచ్చు.
అలా కుట్టించడం వల్ల వాస్తవంగా లోపల ఉండే పరుపులకు స్పష్టత కూడా ఉండదు. ఎంపిక చేసుకున్న పరుపు అంగుళాలకు ఖచ్చితంగా 2 అంగుళాల లెక్క తక్కువగా ఉంటుంది. V furnituremall లో ఖచ్చితమైన అంగుళాల లెక్క చూపించి ఇంకా దీనికి అదనంగా పిల్లోసు, ప్రొటెక్టర్, జిప్ కవర్లను కూడా సొంతం చేసుకోవచ్చు.
పరుపుల మీద మీకున్న సందేహాల కోసం ప్రతి ఆదివారం v furnituremall యాజమాన్యం వారు నిర్వహించే ప్రత్యక్ష కార్యక్రమాల ద్వారా నివృత్తి చేసుకోవచ్చు. ప్రతి ఆదివారం సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల వరకు జరిగే ప్రత్యక్ష కార్యక్రమం ద్వారా మీ సందేహాలను తీర్చుకోవచ్చు. ఇంకా v furnituremall యాప్ ను డౌన్లోడ్ చేసుకుంటే అదనంగా బోలెడంత సమాచారం మీకు అందుబాటులో ఉంటుంది.ఇంకా www.v furnituremall.com, www.v furnituremall.in websites ను చూడవచ్చు.