Original Latex Artificial latexకి తేడా ఏమిటి ?

video

ఒరిజినల్ లాటెక్స్ కి, ఆర్టిఫిషియల్ లాటెక్స్ కి మనం సరిగా గమనించినట్లయితే, మూడు రకాల తేడాలని గుర్తించవచ్చు. ఆర్టిఫిషియల్ లాటెక్స్ ను రసాయనాలతో చేస్తారు. పిల్లో చూడడానికి నున్నగా చిల్లులతోనే తయారు చేస్తారు. ఇక సహజమైన లాటెక్స్ పిల్లో రబ్బరు వాసనను కలిగి ఉంటుంది. పైన నున్నగానే ఉన్నా, లోపలవైపు చిల్లుల వద్ద పలుకులు పలుకులుగా ఉంటుంది.

ఎలా అంటే స్వచ్ఛమైన నెయ్యి కరగపెట్టినప్పుడు లభించే పలుకులు నేయిలా. కృత్రిమ లాటెక్స్ రసాయనాల వాసనను కలిగి ఉంటుంది. సహజమైన లాటెక్స్ దిండ్లు రబ్బర్ వాసనను కలిగి ఉంటుంది. మనం తలపెట్టి పడుకున్నప్పుడు దాని చిల్లుల నుండి సువాసనతో కూడిన ఆక్సిజన్ అందుతూ ఉంటుంది. అంతేకాకుండా , హిస్నోఫిలియా మెడ నొప్పి సమస్యలు తగ్గిపోతాయి. కృత్రిమ లాటెక్స్ వల్ల కూడా మెడ నొప్పి ఇంకా అనారోగ్య సమస్యలు రావు. కానీ రసాయనాలు వాసన వస్తూ ఉంటుంది.

సహజమైన లాటెక్స్ దిండ్లు పల్చటి పిల్లో కవర్ వేసి ఉంటాయి. ఇలా పల్చగా ఉండడం వల్ల ఇంట్లో వేరే పిల్లో కవర్ తొడిగినా కనిపించదు. అంత తేడా కనిపించదు. కృత్రిమ లాటెక్స్ పిల్లోస్ మందపాటి కవర్తో వచ్చి, ఇంకా పిల్లో కవర్ వేసి ఉంటుంది. దానికి తోడు మనం ఇంట్లో వేసుకునే మరో కవరు, ఇలా ఇన్ని కవర్లు తొడగడం వల్ల, లోపలి దిండు అనుభూతి అంతగా తెలియదు.

ఇక మందం విషయానికొస్తే పిల్లో మందంలో, రెండిట్లో పెద్ద తేడాలు కనిపించవు. ముఖ్యంగా వీటి బరువులో కూడా సారూప్యతను తీసుకురావచ్చు. పొలుసులు పొలుసులు గా ఉందో లేదో గమనించుకోవడం, ఇంకా దీని మందాన్ని బట్టి తేడాలు గుర్తించుకోవచ్చు. ఒరిజినల్ లాటెక్స్ కు ఉండే వాసన, పలుకులుగా తగిలే స్పర్శను ఈ కృత్రిమ దిండ్లకు తీసుకురాలేము.

ఈ తేడాలను జాగ్రత్తగా గమనించి లాటెక్స్ నిజమైనదా కృత్రిమమైనదా అనేది తెలుసుకోవచ్చు. V furnituremall వారు లగ్జరీ పరుపులు కొనుగోలు చేసిన వారికి కృత్రిమ లాటెక్స్ పిల్లోస్ ని ఉచితంగా అందజేశారు కూడా. దీని ఖరీదు ₹2,000 దాకా ఉంటుంది.ఒరిజినల్ దిండ్లు 4000 రూపాయల దాకా ఉంటుంది. ఖరీదు పెట్టగలిగితే ఒరిజినల్ లాటిక్స్ పిల్లోస్ కొనుగోలు చేసుకోవచ్చు.

అంత ఖరీదు పెట్టలేని వారు కృత్రిమ లాటెక్స్ పిల్లోస్ తీసుకోవచ్చు. వాటినుండి వచ్చే వాసన తప్పిస్తే, వీటివల్ల పెద్దగా నష్టం వాటిల్లదు. ఈ రెండిట్లో ఏం కావాలన్నా,online ద్వారా కానీ, website ద్వారా కానీ, v furnituremall లో బుక్ చేసుకోవచ్చు. ఇది కేవలం పిల్లోస్ కి మాత్రమే. పరుపులు కేవలం ఒరిజినల్ లాటెక్స్ మాత్రమే అందుబాటులో ఉంటాయి.

మరింత సమాచారం కోసం v furnituremall వారు నిర్వహించే ప్రత్యక్ష కార్యక్రమంలో పాల్గొనవచ్చు. ప్రతి ఆదివారం సాయంత్రం 5 గంటల నుండీ 6 గంటల వరకు v furnituremall యాజమాన్యం వారు నిర్వహించే ప్రత్యక్ష కార్యక్రమంలో పాల్గొని మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. ఇంకా v furnituremall యాప్ ను డౌన్లోడ్ చేసుకుంటే, మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంటుంది. Varamlatex.in ను కూడా సందర్శించవచ్చు.

watch full video

ధన్యవాదాలు

మా వెబ్‌సైట్‌కు సందర్శించినందుకు ధన్యవాదాలు
Stay Connected
close-link
Varam Latex - 9392912609 From The House Of V Furniture Mall
FLAT 10% OFF
To Learn More 
SUBMIT
close-link
If you dont have any coupon then use this .