మీ Bed మీద iron చేసుకోవచ్చా ? Yes/No
మేము ఇచ్చే bed మీద మీరు happy గా iron చేసుకోవచ్చు. ఎందుకంటే మేము ఇచ్చే mattress అన్ని high density వాటితో పాటు మేము ఇచ్చే accessories కూడా high density and high quality వి.మేము ఇచ్చే bed మీద protector తీసేసి iron చేసుకోవచ్చు. ఎందుకంటే protector లోపల PVC coating ఉంటుంది.
natural latex rubber కాబట్టి కరగాలి అంటే చాలా heat కావాలి. మీ iron box కి అంత heat రాదు. మేము ఇచ్చే topper 500 mm, bed sheet 250 mm, zip cover 250 mm. so మీరు easy గా iron చేసుకోవచ్చు. ఇంకా doubt గా ఉంటే topper నీ రెండు మడతలుగా వెయ్యండి. అప్పుడు iron చేసుకోండి. ఇంకా doubt ఉంటే వాటి మీద రెండు దుప్పట్లు వేసుకుని iron చేసుకోండి.
latex మీద అయినా foams మీద అయినా iron చేసుకోవచ్చు. కానీ company bed మీద iron చేసుకోకూడదు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చే cloth పల్చగా ఉంటుంది. ఆ క్లాత్ foam నీ అంటుకునే ఉంటుంది అందుకు అది dangerous. మేమిచ్చే foams కానీ accessories అన్ని high density కాబట్టి మీకు ఏమి ఇబ్బంది ఉండదు.
ఇంకా ఏమైనా doubts ఉంటే every sunday 5 to 6 pm live జరుగుతుంది. అందులో మీ doubts అడగొచ్చు. మరియు మా app V furniture mall & website varamlatex.in నీ visit చేసి మీ doubts clear చేసుకోవచ్చు