నిద్రలో తలక్రింద చేయి పెట్టి నిద్ర పోయే వాళ్ళకి చేయి తిమ్మిరెక్కకుండా Pillow ని ఎలా వాడాలి- Varam Latex

నిద్రలో తలక్రింద చేయి పెట్టి నిద్ర పోయే వాళ్ళకి చేయి తిమ్మిరెక్కకుండా Pillow ని ఎలా వాడాలి- Varam Latex
సాధారణంగా pillows రెండు అడుగులు ఉంటాయి. జంబో పిల్లో మాత్రం మూడు అడుగులకి మూడు అంగుళాలు తక్కువగా ఉంటుంది. ఈ జంబో పిల్లో చాలా బాగుంటుంది. అంతే కాకుండా ఈ పిల్లో వల్ల కొన్ని లాభాలు కూడా ఉన్నాయి.

దీన్ని మామూలు పిల్లోలా వాడుకోవచ్చు. లేదంటే మధ్యలో కాలు వేసుకుని కొంత మందికి పడుకునే అలవాటు ఉంటుంది.

కాలు మధ్యలో ఈ జంబో పిల్లో పెట్టుకోవడం వల్ల నడుము నొప్పి ఉన్నవారికి సపోర్టుగా ఉండి నెప్పి నుండి ఉపశమనం కల్పిస్తుంది. మరి ముఖ్యంగా పసిపిల్లలు ఉన్నవారు పడిపోకుండా అడ్డంగా కూడా పెట్టుకోవచ్చు.

ఇది కూడా సహజమైన లాటెక్స్ తో తయారు చేయబడి ఉంటుంది. దీనికి కూడా రంధ్రాలు ఉండడం వల్ల మనకి గాలి ప్రసరణ బాగా జరిగి ఆ సమస్య లేకుండా చక్కటి అనుభూతి కలుగుతుంది. పిల్లో మీద పడుకున్నప్పుడు మెత్తగా ఉండి మెదడుకు కూడా తాజాగా గాలిని అందిస్తూ ఉంటుంది.

అలాగే కొంతమందికి దిండు క్రింది భాగం చేతిని ఉంచుకొని పడుకునే అలవాటు ఉంటుంది. అలాంటి వారికి కూడా ఈ జంబో పిల్లో బాగుంటుంది. పడుకున్నప్పుడు ఒక్కోసారి చేతులు నొప్పి రావచ్చు, తిమ్మిర్లు రావచ్చు, చేతుల సమస్యలు వచ్చేవారు తప్పనిసరిగా ఈ జంబో పిల్లోని తీసుకోవాలి.

ఇంకా 4 అంగుళాలు గాని, ఐదు అంగుళాలు గాని, ప్లాస్టిక్ పైపు అమ్ముతారు. దీని కోసం ఆన్లైన్లో కొనుగోలు చేయనవసరం లేదు. ప్లాస్టిక్ పైపు దుకాణాల్లో ఆరు అంగుళాలు ముక్కలు రెండిటిని తెచ్చుకొని, దానికి ఒక వైపు కత్తిరించుకొని, దాని కింద చేతిని చాపుకొని దానిమీద పిల్లో వేసుకొని వాడుకోవాలి. దానివల్ల చేతి మీద తల ఉంటుంది కానీ బరువు, ఒత్తిడి పడదు.

పిల్లో మీద కూడా సౌకర్యవంతంగా ఉంటుంది. నడుము నొప్పి, మెడ నొప్పి ఉన్నవారు తప్పనిసరిగా ఇలానే వాడుకోవాలి. మరి ముఖ్యంగా చెప్పుకునే విషయం ఏంటంటే : తల క్రింద చెయ్యి పెట్టుకున్నప్పుడు చేతులు తిమ్మిర్లు వస్తుంటే కనుక అపాయం మీకు అపాయం పొంచి ఉందని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు.

నెల కానీ, ఆరు నెలలు కానీ, సంవత్సరంలోపు కానీ, మెడ నొప్పి కానీ, నడుము నొప్పి కానీ రాబోతుందని చెప్పడానికి సూచనగా చెప్పుకోవచ్చు. మెడలో నరాలు చేతుల్లోకి వెళ్తాయి. తల క్రింద అలా చెయ్యి పెట్టి పడుకునే అలవాటు ఉన్నవారు తప్పనిసరిగా ఈ జంబో పిల్లో తీసుకుని 4 అంగుళాల పైపును కత్తిరించి అటు ఇటు పెట్టుకుని పడుకోవాలి.

కావాలంటే ఆ పైపు చుట్టూ టవల్ ను కానీ నాప్కిన్ కానీ చుట్టూ పెట్టుకొని పడుకోవచ్చు. అప్పుడు మెత్తగా అనిపిస్తుంది. ఇంతకన్నా పరిష్కార మార్గం వేరే ఏమీ లేదు. ఇంకా మరింత సమాచారం కొరకు మా v furnituremall యాజమాన్యం వారు ప్రత్యక్షంగా నిర్వహించే కార్యక్రమాల లో పాల్గొని వినియోగదారులు తమ సందేహాలు ను నివృత్తి చేసుకోవచ్చు.

ఈ అవకాశం సద్వినియోగం చేసుకోగలరు. ఇంకా మరింత సమాచారం కొరకు v furnituremall app ను download చేసుకోవచ్చు. Www.vfurnituremall.in website లను సందర్శింవచ్చు

For More Info Check Our Video

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ధన్యవాదాలు

మా వెబ్‌సైట్‌కు సందర్శించినందుకు ధన్యవాదాలు
Stay Connected
close-link
Varam Latex - 9392912609 From The House Of V Furniture Mall
FLAT 10% OFF
To Learn More 
SUBMIT
close-link
If you dont have any coupon then use this .