Making bed లో పరుపు accessories లేకుండా Only Bed ఎందుకు ఇవ్వరు ?

చాలా మంది customers accessories ఇవ్వకుండా మాకు డబ్బులు తగ్గించి ఇవ్వొచ్చుగా అని అడుగుతున్నారు. only blocks తీసుకుంటే customers కి lost ఎందుకంటే మేము ఇచ్చే accessories ఏవి కూడా waste కావు. ఎందుకంటే మీరు ఇప్పుడు పరుపు తీసుకుంటే దాంతోపాటు మీరు విడిగా pillows, bed sheet,pillow covers, బయట అయినా తీసుకోవాల్సిందే. అలాగే మేము పరుపు life పెంచటానికి protector పరుపులోకి water, చెమ్మ, వెళ్లకుండా కాపాడుతుంది. అప్పుడు పరుపు smell రాదు […]

నిద్రలో తలక్రింద చేయి పెట్టి నిద్ర పోయే వాళ్ళకి చేయి తిమ్మిరెక్కకుండా Pillow ని ఎలా వాడాలి- Varam Latex

నిద్రలో తలక్రింద చేయి పెట్టి నిద్ర పోయే వాళ్ళకి చేయి తిమ్మిరెక్కకుండా Pillow ని ఎలా వాడాలి- Varam Latexసాధారణంగా pillows రెండు అడుగులు ఉంటాయి. జంబో పిల్లో మాత్రం మూడు అడుగులకి మూడు అంగుళాలు తక్కువగా ఉంటుంది. ఈ జంబో పిల్లో చాలా బాగుంటుంది. అంతే కాకుండా ఈ పిల్లో వల్ల కొన్ని లాభాలు కూడా ఉన్నాయి. దీన్ని మామూలు పిల్లోలా వాడుకోవచ్చు. లేదంటే మధ్యలో కాలు వేసుకుని కొంత మందికి పడుకునే అలవాటు ఉంటుంది. […]

video

Original Latex Artificial latexకి తేడా ఏమిటి ?

ఒరిజినల్ లాటెక్స్ కి, ఆర్టిఫిషియల్ లాటెక్స్ కి మనం సరిగా గమనించినట్లయితే, మూడు రకాల తేడాలని గుర్తించవచ్చు. ఆర్టిఫిషియల్ లాటెక్స్ ను రసాయనాలతో చేస్తారు. పిల్లో చూడడానికి నున్నగా చిల్లులతోనే తయారు చేస్తారు. ఇక సహజమైన లాటెక్స్ పిల్లో రబ్బరు వాసనను కలిగి ఉంటుంది. పైన నున్నగానే ఉన్నా, లోపలవైపు చిల్లుల వద్ద పలుకులు పలుకులుగా ఉంటుంది. ఎలా అంటే స్వచ్ఛమైన నెయ్యి కరగపెట్టినప్పుడు లభించే పలుకులు నేయిలా. కృత్రిమ లాటెక్స్ రసాయనాల వాసనను కలిగి ఉంటుంది. […]

Floor pillow uses and about

అసలు Floor pillow అంటే ఏమిటి ? ఇది దేనికి వాడతారు ? ఎంత బరువు ఉండాలి ?

ఫ్లోర్ పిల్లోస్ ను స్పాంజీలతో మంచి క్వాలిటీ క్లాత్ లతో, అంటే జిప్ కవర్లకు వాడే మంచి నాణ్యత గల క్లాత్ ముక్కలతో తయారుచేస్తారు. ఇంకా ఫైబర్ తో, దూదితో, రకరకాలుగా తయారు చేసుకోవచ్చు. లోపల పెట్టి కుట్టే మెటీరియల్ ను బట్టీ దీని ధర మారుతూ ఉంటుంది. ఎలా కుట్టినా సరే ఫ్లోర్ పిల్లో బరువు ఎక్కువగా ఉండాలి. పిల్లో బరువుగా ఉంటేనే దానిమీద ఎక్కువ సేపు కూర్చోగలం. కూర్చున్నప్పుడు పిల్లో జరగకుండా ఉండాలి. పిల్లో […]

video

AC Roomలో ఇది గనుక వాడితే హాయిగా నిద్ర పడుతుంది.

గదిలో AC వేసుకుని నాలుగైదు గంటలు గడిచిన తర్వాత దుప్పటి బాగా చెమ్మగా, తడిగా అనిపించి సరిగా నిద్ర పట్టకపోవచ్చు. AC ఉష్ణోగ్రతను ఎక్కువగా పెట్టుకోవడం వల్ల కొంతవరకు ఈ సమస్య నుండి దూరంగా ఉండవచ్చు. అప్పుడు AC కంఫర్టర్ తో అవసరమే ఉండదు. కాని మనం గదిలోకి వెళ్ళగానే ఎక్కువ చల్లదనం కోసం AC ఉష్ణోగ్రతను తక్కువగా పెట్టుకోవడం వల్ల ఈ సమస్యను బాగా ఎదుర్కోవాల్సి వస్తుంది. అటువంటప్పుడు AC కంఫర్టరు వాడుకున్నట్లయితే, దాంట్లో ఉన్న […]

ధన్యవాదాలు

మా వెబ్‌సైట్‌కు సందర్శించినందుకు ధన్యవాదాలు
Stay Connected
close-link
Varam Latex - 9392912609 From The House Of V Furniture Mall
FLAT 10% OFF
To Learn More 
SUBMIT
close-link
If you dont have any coupon then use this .