Diwan Cot Rough and Toughగా వాడేటప్పుడు ఎలాంటి Bed వాడాలి ?
Diwan cot అనేది ఎక్కువ శాతం Hall లో ఉంటుంది. మనం ఎక్కువ శాతం Hall లో T.V చూస్తాము, తింటాము, పడుకుంటాము, కాబట్టి Divan cot ని ఎక్కువగా use చేస్తాము. అలాంటప్పుడు Divan cot మీద గట్టి పరుపు వేసుకోవాలి.

మన bedroom లో ఉండే bed కన్నా మనం Hall లో ఉండే Divan cot నీ ఎక్కువగా వాడుతూ ఉంటాం. Rebonded గట్టి పరుపు కాబట్టి మీరు ఎంత Ruf and Tuf గా వాడినా ఏమి అవ్వదు. మెత్తటి పరువు తీసుకోవడం వలన మన ఇంట్లో ఉండే పెద్దవాళ్ళు ఎక్కువ శాతం Divan cot మీదే ఉంటారు.

అప్పుడు future లో back pains వచ్చే అవకాశాలు ఉన్నాయి.Divan cot మీద పరుపు 4 or 6 inch కన్నా ఎక్కువ height వాడకూడదు.Rebonded వేసుకుంటే చాలా మంచిది లేదు ఇంకా height కావాలి, ఇంకా soft గా కావాలి అంటే, Rebonded మీద 2 inch soft వేసుకొండి. మాకు ఇంకా luxury గా కావాలి అంటే 2 inch latex వేసుకోండి. Divan cot ఎక్కువ height ఉండకూడదు. ఒకవేళ Divan cot bed room లో ఉంటే.

అప్పుడు రీబాండెడ్ మీద 4 inch or 6 inch latex వేసుకోండి. మీ ఇంట్లో situations నీ బట్టి, మీ దగ్గర ఉండే budget నీ బట్టి. అన్ని చూసుకొని మీకు convenient గా ఉండే పరుపుని చూసి తీసుకోండి. మీ Divan cot Hall లో ఉంటే దాని మీద Rebonded వేసుకోండి. Bedroom లో ఉంటే దాని మీదకి 4 or 6 inch latex వేసుకోండి.
Rebonded ఒకటే వాడితే ఇంకా మంచిది.ఇంకా ఏమైనా doubts ఉంటే, every sunday 5 to 6 pm live జరుగుతుంది అందులో మీ doubts అడగొచ్చు, ఇంకా మా app V furniture mall & website varamlatex.in నీ visit చేసి మీ doubts clear చేసుకోవచ్చు.


