నడుము నొప్పి ఉన్న వారికి గట్టి పరుపు లేని వారికి మెత్తటి పరుపు ఎలా తయారు చేసుకోవచ్చు?

ఎక్కువ ధర కలిగిన మల్టీనేషనల్ బ్రాండ్ పరుపుల్ని ఇంట్లోనే అతి తక్కువ ధరలో బోలెడన్ని సౌకర్యాలతో నాణ్యంగా మనమే స్వయంగా సులువుగా తయారు చేసుకోవచ్చు. భార్యాభర్తలలో ఒకరు ఆరోగ్యంగా ఉండి, ఒకరు నడుము నొప్పితో బాధపడేవారు వాడుకునే పరుపుల్ని ఒకే మంచంపై కూడా అమర్చుకోవచ్చు. నడుము నొప్పి ఉన్నవారికి రీబాండెడ్ పరుపులు నడుము నొప్పి లేని వారికి PU ఫోమ్ అవసరం.

ఈ పరుపులు మెత్తగా ఉంటాయి. ఈ రెండు బ్రాండెడ్ పరుపుల్ని కొనుగోలు చేసుకుని మంచం కొలతకి సరిగ్గా సమానంగా ఈ పరుపుల్ని పక్కపక్కనే వేసుకోవాలి. రీబాండెడ్ ఫోమ్ ముక్కపై అర అంగుళం కన్నా ఎక్కువ మందంగా ఉండే టాపర్ను పరుపుకు తొడుక్కుని దానిపై ప్రొటెక్టర్ను వేసుకోవాలి. దానివల్ల పరుపు జీవిత కాలాన్ని పెంచుకోవచ్చు. దానిమీద ఎలాస్టిక్ బెడ్ షీట్ ను వేయడం వల్ల పరుపు ను గట్టిగా పట్టి ఉంచుతుంది.

కంపెనీ పరుపులకు ఈ ఎలాస్టిక్ బెడ్ షీట్స్ సదుపాయం ఉండదు. ఎలాస్టిక్ బెడ్ షీట్ వల్ల పరుపుకి రక్షణగా ఉండటమే కాకుండా, దుప్పటిని మాటిమాటికి సరి చేసుకునే పని ఉండదు. పక్కన అమర్చిన pu ఫోమ్ పరుపుకి కూడా పైన వివరించిన విధంగానే టాపర్ ప్రొటెక్టర్ ఎలాస్టిక్ బెడ్ షీట్ను వేసుకోవాలి ఒకే మంచం మీద ఒకరికి మెత్తగా ఒకరికి గట్టిగా ఈ విధంగా సులభంగా పరుపును తయారు చేసుకోవచ్చు. అన్నీ కలిపి ఐదున్నర, ఆరు అంగుళాల పరుపును ఇలా తయారు చేసుకోవడం వల్ల తక్కువ ధరకే బ్రాండెడ్ పరుపుల్ని v furniture mall లో సొంతం చేసుకోవచ్చు.

ఇంకా విలాసవంతంగా ఇంకా మెత్తగా కావాలనుకునేవారు దానిమీద సూపర్ సాఫ్ట్ ఫోమ్ వేసుకోవాలి. ముందుగా రీబాండెడ్ పరుపు మీద సూపర్ సాఫ్ట్ ఫోమ్ పరుపును రెండు అంగుళాల వరకు వేసుకోవచ్చు. ఇలా పరుపులు వేసుకొని దానికి జిప్ కవర్ను కూడా తప్పనిసరిగా వేసుకోవాలి. మంచం మీద పడుకున్నప్పుడు మెత్తదనం కోసం ఈ సూపర్ సాఫ్ట్ ఫోమ్ ను ఉపయోగించుకోవాలి. ఇంకా నడుము నొప్పి ఉన్నవారు కూడా ఇలా వాడుకోవచ్చు.

జిప్ కవర్ వేయడం వల్ల లోపల అమర్చిన రీబాండెడ్ సూపర్ సాఫ్ట్ పరుపులు రెండు కదలకుండా ఉంటాయి. దాని మీద టాపర్, ప్రొటెక్టర్ ఎలాస్టిక్ బెడ్ షీట్ వేసుకోవాలి. ఇలా కంపెనీ పరుపుల్ని కొనాలంటే 60,000 దాకా ఉండొచ్చు మనం తయారు చేసుకోవడం వల్ల పరుపు చాలా తక్కువ ధరకు రావడమే కాకుండా జిప్ కవర్ టాపర్ ప్రొటెక్టర్ ఇలా అన్నిటినీ పొందచ్చు. నాలుగు అంగుళాల రీబాండెడ్ 2 అంగుళాలు సూపర్ సాఫ్ట్ ఇవన్నీ కలిపి ఏడున్నర అంగుళాల పరుపును ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. అవసరమైనప్పుడు పరుపులు విడిగా తీసుకొని ఉపయోగించుకోవచ్చు కూడా.

రోజుకి 10 గంటలు పరుపు మీదనే గడపాలి కాబట్టి దాన్ని ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. విడివిడిగా తీసి అప్పుడప్పుడు ఎండలో పెట్టుకోవడం వల్ల ఎన్నో రుగ్మతల నుండి బయట పడొచ్చు ప్రొటెక్టర్ను తప్ప మిగతావన్నీ వాషింగ్ మిషన్ లో ఉతుక్కునే అవకాశం ఉంటుంది. ప్రొటెక్టర్ను విడిగా ఉతుక్కోవడం వల్ల ప్రొటెక్టరు పాడైపోకుండా ఉంటుంది.

లక్ష రూపాయల ఖరీదు చేసే పరుపులు కూడా 30,000 కి 40,000 కి మన v furniture mall యాప్ ను డౌన్లోడ్ చేసుకొని అందులో సొంతం చేసుకోవచ్చు. ట్రాన్స్పోర్ట్ డెలివరీ కోసం వర్షిత ట్రేడర్స్, అకౌంట్ నెంబర్: 1437135000006110, ifsc : kvbl0001437. Tenali , karur vysya bank ఈ account కు money transfer చేసుకుని పరుపు ల ను పొందవచ్చు. మరిన్ని వివరాలకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్: 9392912609, 05, 06, 08. మరింత సమాచారం కొరకు v.furnituremall.com website ను సందర్శింవచ్చు.

watch full video

ధన్యవాదాలు

మా వెబ్‌సైట్‌కు సందర్శించినందుకు ధన్యవాదాలు
Stay Connected
close-link
Varam Latex - 9392912609 From The House Of V Furniture Mall
FLAT 10% OFF
To Learn More 
SUBMIT
close-link
If you dont have any coupon then use this .