
ఆరోగ్యకరమైన నిద్ర మనం ఎంచుకునే పరుపుల మీద ఆధారపడి ఉంటుంది. నడుము నొప్పి ఉన్నవారు పరుపుకి క్రింద రీబాండెడ్ అమర్చుకోవాలి. పరుపు మెత్తగా కావాలనుకునేవారు HR ఫోమ్ ను పెట్టుకోవాలి. నడుము నొప్పి ఉన్నవారు దానిపైన మెమరీ ఫోమ్ ని అమర్చుకోవాలి. రెండు అంగుళాలు ఉన్నా కూడా పరుపు మీద శరీరం బరువు పడగానే అంగుళం పాతికి కిందకి దిగిపోతుంది.

అంటే మన చర్మం ఎముకలు కింద మంచానికి ఆనుకుంటాయి. అలా ఉంటే నడుం మీద బరువు పడకుండా ఉంటుంది. నడుము నొప్పి ఉన్నవారికి మెమరీ ఫోమ్ చాలా చాలా రిలీఫ్ ని ఇస్తుంది. పరుపు స్ప్రింగ్ లాంటి యాక్షన్ కలిగి ఉండి ఇంకా లగ్జరీగా కోరుకునే వారి కోసం హెచ్ఆర్ ఫోమ్ మీద లాటెక్స్ అమర్చుకుంటే కింద స్ప్రింగ్ యాక్షన్ జరుగుతూ పైన ఉన్న లాటెక్స్ వల్ల ఫ్రెష్ మెటీరియల్ శరీరానికి తగులుతూ ఉంటుంది.
ఇంకా దానికి ఉండే రంధ్రాల వల్ల శరీరానికి గాలి తగులుతూ హాయిగా ఉంటుంది. అంతేకాదు వీటిల్ని ఉపయోగించడం వల్ల నడుము నొప్పి కూడా దరిచేరదు. కొద్దిగా నడుము నొప్పి ఉండి భవిష్యత్తులో పెరగకుండా ఉండాలంటే రీబాండెడ్ మీద లాటెక్స్ ను అమర్చుకోవాలి. ఇది 100% రక్షణగా ఉంటుంది. అంతేకాదు ఇలా అమర్చిన పరుపులను వయోభేదం లేకుండా ఎవరైనా వాడుకోవచ్చు.

ఈ పరుపుల్ని ఎలా వాడినా శరీరానికి హాని కలిగించదు. రీబాండెడ్ మీద లాటెక్స్ వేసుకుని రెండు కలిపి జిప్ కవర్లో ప్యాక్ చేసుకొని దానిపైన టాపర్ వేసుకుని దాని పైన ప్రొటెక్టర్ ను అమర్చుకోవాలి. పరుపు వాడకాన్ని బట్టి ప్రొటెక్టర్ను అవసరమైతేనే ఉపయోగించుకోవచ్చు లేదంటే ఇంట్లో ఏదైనా వేడుకలు జరిగేటప్పుడు బంధువుల సందడిలో ఈ ప్రొటెక్టర్ వాడకం మంచి ప్రయోజనకరం గా ఉంటుంది. పరుపు జీవిత కాలాన్ని ఈ ప్రొటెక్టర్ రెట్టింపు చేస్తుంది.
ఇలా నచ్చిన వారు ప్రొటెక్టర్ ను శాశ్వతంగా ఉంచేసుకోవచ్చు. దానిమీద ఎలాస్టిక్ బెడ్ షీట్ ను వేసుకోవచ్చు. దీనివల్ల బెడ్ షీట్ ను కదిలించకుండా చక్కగా ఉంటుంది. లాటిక్స్ మెమరీ ఫోమ్ తయారీ ప్రీమియం రేంజ్ లో ఉంటుంది. కంపెనీ పరుపులు 50 వేల నుండి 70 వేల దాకా పలుకుతాయి. అలా వచ్చినవి కూడా తక్కువగా మందాన్ని కలిగి ఉంటాయి. మనం ఇలా తయారు చేసుకోవడం వల్ల రెండు అంగుళాల మందంగా చక్కటి నాణ్యతతో అందంగా చేసుకోవచ్చు.

లాటెక్స్ ను ఎంత మందంగా వేసుకుంటే పరుపు నాణ్యత అంత బాగుంటుంది. నాలుగు అంగుళాల రీబాండెడ్ 10000, రెండు అంగుళాల లేటెక్స్ 15,000, కి Vfurnituremall లో అందుబాటులో ఉన్నాయి. మొత్తం కలిపి పాతికవేలకే వచ్చేస్తుంది. బయట 70 వేలు దాకా వచ్చే పరుపు పాతికవేలకే సొంతం చేసుకోవచ్చు. ప్రాచుర్యం పొందిన పరుపులు రీబాండెడ్ 10,000, మెమరీ ఫామ్ 12,000 అంటే 22 వేలకే ఈ నాలుగు రకాల పరుపులు, ఇంకా ఎలాస్టిక్ బెడ్ షీట్, రెండు పిల్లోస్ ని కూడా సొంతం చేసుకోవచ్చు.
మరింత సమాచారం కొరకు మా v.furnituremall యూ ట్యూబ్ చానెల్ ని, ఇంకా vfurniture mall యాప్ ను డౌన్లోడ్ చేసుకొని ఇన్ని రకాల పరుపుల్ని సందర్శించి ఆసక్తి గలవారు యాప్ లోనే కొనుగోలు చేసుకోవచ్చు.మరింత సమాచారం కొరకు మా https://varamlatex.in/ వెబ్ సైట్ ని చూడగలరు.



