ఎక్కువ ధర కలిగిన మల్టీనేషనల్ బ్రాండ్ పరుపుల్ని ఇంట్లోనే అతి తక్కువ ధరలో బోలెడన్ని సౌకర్యాలతో నాణ్యంగా మనమే స్వయంగా సులువుగా తయారు చేసుకోవచ్చు. భార్యాభర్తలలో ఒకరు ఆరోగ్యంగా ఉండి, ఒకరు నడుము నొప్పితో బాధపడేవారు వాడుకునే పరుపుల్ని ఒకే మంచంపై కూడా అమర్చుకోవచ్చు. నడుము నొప్పి ఉన్నవారికి రీబాండెడ్ పరుపులు నడుము నొప్పి లేని వారికి PU ఫోమ్ అవసరం. ఈ పరుపులు మెత్తగా ఉంటాయి. ఈ రెండు బ్రాండెడ్ పరుపుల్ని కొనుగోలు చేసుకుని మంచం […]
mattress
Rebonded Latex Mattress కొన్నవారికి ఉచితంగా ఎన్నిItems ఇస్తున్నారు
లాటెక్స్ పరుపుల అమ్మకాల్లో అదనంగా కల్పించే సౌకర్యాలు v furniture mall లో అందుబాటులో ఉన్నాయి. 4′, 6′ రీబాండెడ్ లాటెక్స్ పరుపులు మెడ నొప్పి, నడుము నొప్పి ఉన్నవాళ్ళకి రీబాండెడ్ నాలుగు, లాటెక్స్ రెండు అంగుళాల్లో పెద్ద కంపెనీలు వాడే క్లాత్ తో తయారు చేయబడిన స్పెషల్ జిప్ కవరు ఇంకా 50,000కి ₹1,00,000 కి పరుపులు కొన్నప్పుడు ఎలాంటి క్లాతులు వాడతారో అదే క్లాతుతో జిప్ కవరు కంపెనీలకు సప్లై చేసే వారి చేతనే […]
Onlineలో పరుపులు 100 రోజులు Trial ఇస్తున్నారు ఆ company మంచిది అయితే ఏంటి లాభం? చెడ్డదైతే ఏంటి నష్టం?
Online లో కొనుగోలు చేసే పరుపులన్నీ తేలికగా ఉంటాయి. V furnituremall వారి దగ్గర రీబాండెడ్ 4 అంగుళాలు, లాటెక్స్ నాలుగంగుళాలు పరుపు మొత్తం బరువు 70 కేజీల పైగా ఉంటుంది. అదే 8 అంగుళాలు online లో కొనుగోలు చేసే పరుపు బరువు గరిష్టంగా 20 కేజీల లోపే ఉంటాయి. Online లో కొనే పరుపుల లోపల Puఫోమ్ కానీ, Hr ఫోమ్ కానీ, Ld ఫోమ్ కానీ, Ep షీట్లు గాని పెట్టి 1/2 […]
Making Bed వల్ల ఎన్ని లాభాలో తెలుసా ?
తయారు చేసుకునే పరుపులకు, కంపెనీ పరుపులకు, చాలా తేడా ఉంటుంది. రెడీమేడ్ గా తీసుకునే పరుపులు బయటకి కనబడని చోట నాణ్యత సరిగా ఉండకపోవచ్చు. రీబాండెడ్ పరుపులు కూడా అంతే. V furniture mall లో గమ్మింగ్ కూడా అవసరపడనంత నాణ్యతగా జిప్పు కవర్లతో కలిపి ఇవ్వడం జరుగుతుంది. లోపల కుట్టేసిన పరుపుల్లో మరకలు ఉండొచ్చు, పరుపుల్లో లోపాలు ఉండొచ్చు, పైకి కనిపించేది కాదు కాబట్టి నాణ్యత లోపించిన పరుపుల్ని కూడా కుట్టి అమ్మకాలు చేస్తూ ఉంటారు. […]
Company పరుపులు Latexపరుపుని Encourage ఎందుకు చేయవు?
లాటెక్స్ అనేది సహజమైన పదార్థం. రబ్బరు చెట్టు కి గాటు పెట్టి అందులో నుండి కారుతున్న పాలను గిన్నెలోకి సేకరించి ఒక ట్యాంకులో నిలువచేసి ఇతర రసాయనక పదార్థాలను మేళవించి తయారు చేస్తారు. 95% ఈ చెట్టు పాలకి, 5% శాతం రసాయనాలను జోడించి షీట్స్ లా తయారు చేస్తారు. సహజమైన తయారీ కాబట్టి పాల శాతాన్ని బట్టీ పరుపుల తయారీ ఉంటుంది. చెట్టు నుండీ పాల సేకరణకు ఎక్కువ సమయమే వేచి చూడాల్సి ఉంటుంది. కంపెనీల్లో […]
పది వేలకే 10 పరుపులు నిజంగా తయారు చేసుకోవచ్చు ఎలాగా ?
10,000₹ కే 10 పరుపులు తయారు చేసుకోవడం తెలుసుకుందాం. 5, 61/2 కొలతలలో 2 అంగుళాల మందం ఉంటాయి. ఈ Ep షీట్స్ బస్తాని 10,000₹ కు కొనుగోలు చేసుకుని, 2, 4, 6, ఇలా కావలసిన అంగుళాల్లో జిప్ కవర్లను కొనుక్కొని తయారు చేసుకోవచ్చు. బస్తా పదివేలకే వస్తుంది కాబట్టి, అలా తయారు చేసుకుంటే దాదాపు 20 అంగుళాలు ఎత్తుగల పరుపు పదివేలకే అమర్చుకోవచ్చు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే Ep షీట్స్ వాడకం […]
పరుపుల మీద ఎన్నో Videos చేసిన ఇంకా company పరుపులే కొంటున్నారు కారణం
మంచి పరుపుల విషయంలో చాలామంది తేలికగా తీసుకుంటారు. ఆరోగ్యకరమైన ఇబ్బందులు ఎదురైనప్పుడు మాత్రమే పరుపు మీద దృష్టి పెడతారు. నడుం నొప్పి, మెడ నొప్పి సమస్యలు నిద్ర పట్టకపోతే ఇలాంటి సందర్భాల్లో పరుపు మీదకు ధ్యాస వెళుతుంది. ప్రస్తుతం Ep షీట్స్ పరుపులు కంపెనీలు, బ్రాండ్ పేర్లు, సినీ తారల ప్రకటనలకు ప్రభావితం చెంది, ఇంకా 10,000₹ లకి, 5000₹ కి ఇలా తక్కువ రేటుకే 6×6 పరుపులు అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. ఇటువంటి కారణాలవల్ల వాటికే ఎక్కువ […]
పరుపుల Company లు Guarantee అని చెప్పి ఎంత డబ్బులు వసూళ్లు చేస్తున్నాయి?
గ్యారెంటీ ఇచ్చే పరుపులు అమ్మకాలు రకరకాలుగా ఉంటాయి. 100 కంపెనీల్లో దాదాపు 99 కంపెనీలు పరుపులకి గ్యారెంటీ ఇస్తున్నాయి పరుపు సమస్య వస్తే వంద రూపాయలు పరుపుకు 20 నుండి 40 రూపాయలు ఎక్కువగా కలుపుతాయి. అలా మార్చే సందర్భం వస్తే, అనేక కారణాలను చూపించి వినియోగదారున్ని తప్పిదంగా నిర్ణయించి పరుపు మార్పిడిని నిలిపివేస్తాయి. మరికొన్ని కంపెనీలు కంపెనీల అధికారుల నెపం చూపి అనేక ఇబ్బందులకు గురిచేసి చివరికి మార్చడం జరుగుతుంది. ఇంకొన్ని కంపెనీలు వినియోగదారుల ఫిర్యాదుకు […]
పెద్ద Companyలు ఏ రేటు అమ్ముతున్నారు ? ఎలాంటి Offers ఇస్తున్నారు?
కంపెనీలు పరుపుల్ని online లో ఒకరకంగా, షోరూంలో ఒకరకంగా, వాళ్ళ కంపెనీ స్టోర్లు పెట్టిన చోట ఒకరకంగా, డీలర్లకి ఒకరకంగా రకరకాల బ్రాండ్లు వేసి అమ్ముతున్నారు. Online ఫోమ్ మెమరీ బెడ్ అమ్మేటప్పుడు ఒక బ్రాండ్ తో 100 రోజులు ట్రైల్ అమ్మకానికి ₹10,000 కు ధరను నిర్ణయిస్తారు. అదే కంపెనీ అయినా డీలర్ల దగ్గర 15000₹ కి, అదే కంపెనీ అయినా వాళ్ల షోరూమ్ లో 30000₹ కి, అదే కంపెనీ వారు షాపులకి ఇచ్చేటప్పుడు […]
పిల్లలు ఇంట్లో కన్నా Hostel లోనే ఎక్కువ గడుపుతున్నారు. అలాంటి వాళ్ళకోసం ఎలాంటి పరుపు వాడుతున్నారో మీకు తెలుసా?
ప్రస్తుతం చదువుకునే పిల్లలు ఇళ్లలో కన్నా హాస్టల్లోనే ఎక్కువ కాలం గడుపుతున్నారు. సాధారణంగా పిల్లలు హాస్టళ్లకు తీసుకెళ్లే పరుపులు మీద తల్లిదండ్రులు ఎక్కువ శ్రద్ధ పెట్టట్లేదు. రోడ్డు పక్కన తక్కువ ధరలకు తీసేసుకుని పంపించేస్తున్నారు. అలాంటి పరుపుల వాడటం వల్ల వారికి కూడా తెలియకుండానే ఆరోగ్యపరంగా ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు. చదువుల నిమిత్తం నాలుగైదు సంవత్సరాలు తక్కువ కాకుండా హాస్టల్లో గడపాల్సి ఉంటుంది. కాబట్టి పిల్లలు వాడుకునే హాస్టల్ బెడ్ ను కొంచెం శ్రద్ధ తీసుకొని మీరే […]


