- Home Making Bed(With Accessories) :- అన్ని సౌకర్యాలు పొందవచ్చు, అన్ని accessories ని మీ Budget లోనే set చేసుకోవచ్చు.
- Home Making Bed(Without Accessories):- Accessories లేకుండా తక్కువ budget లో Latex bed కావాలి అనుకుంటే Without Accessories bed ని తీసుకోవచ్చు. కానీ Without Accessories లో పరుపు తీసుకొని విడిగా accessories తీసుకోవాలి అనుకుంటే normal bed కంటే ఎక్కువ price ఉంటాయి.so accessories తో తీసుకోవాలి అనుకుంటే With Accessories Bed మంచిది.
Note:-Future లో మార్పులు చేర్పులు చేసుకోవాలన్న Zipcover కాబట్టి easy గా మార్పులు చేసుకోవచ్చు