soft,firm mattress

                “The best mattress కొనడం కష్టంగా అనిపించవచ్చు 😅, ఎందుకంటే ఈ రోజుల్లో options చాలా ఎక్కువ 🛏️. ఒక పెద్ద decision firm (గట్టిగా ఉండే) mattress తీసుకోవాలా , లేక soft (మెత్తగా ఉండే) mattress తీసుకోవాలా 🤔 అన్నదే. కొంతమంది firm mattresses support కోసం మంచివి అని అనుకుంటే 🏋️‍♂️, మరికొందరు soft mattresses cozy feel కోసం ఇష్టపడతారు 😌. సరైన mattress ఎంపిక చేయడం మీ body కి best గా suit అయ్యేదాన్ని, అలాగే మీ sleeping style ని బట్టి ఉంటుంది 💤.”

కానీ వీటిలో మీకు తగిన పరుపు ఏది?

             పరుపు మీ యొక్క body weight, sleeping position, and any medical issues మీద ఆధారపడి ఉంటుంది.

Mattress firmness categorization

Extra Soft :- ఈ పరుపులు చాలా మెత్తగా ఉంటాయి, మీరు లోపలికి బాగా దిగిపోయేలా చేస్తాయి, giving a feeling like sleeping on a cloud. They are great for people who love a super-cushioned and cozy bed. EX:- Memory.
Soft :- ఈ పరుపులు మెత్తగా ఉంటాయి కానీ అంతగా లోపలికి దిగవు.They give some sinkage and gently hug your body. They’re ideal for people who prefer a soft but supportive sleeping surface. EX:- Supersoft, JJ, 65d Latex.
Medium Soft :-ఈ పరుపులు కొంచెం మెత్తగా ఉంటాయి కానీ body కి support కూడా ఇస్తాయి. కొంచెం మెత్తగా ఉండే పరుపు ఇష్టపడే వారికి అయితే, support కూడా కావాలనుకునేవారి కోసం బాగుంటాయి. EX:-HR,PU.
Medium Firm :- ఈ పరుపులు softness మరియు firmness కి మధ్యలో ఉంటాయి. Firm bed ఇష్టపడే వాళ్లు, కానీ కొంచెం softness కూడా కావాలనుకునే వాళ్లకు perfect. EX:- 90d Latex.
Firm :- ఈ పరుపులు గట్టిగా ఉంటాయి మరియు చాలా తక్కువ sinkage ఉంటుంది. They’re ideal for people who like a firm sleeping surface. EX:- 110d Latex.
Extra Firm:- ఈ పరుపులు చాలా గట్టిగా ఉంటాయి మరియు దాదాపు ఎలాంటి sinkage ఉండదు. They’re best for people who prefer a very firm or hard bed. EX:- Rebonded.
FURNITURE మార్చడానికి ముక్యమైనా కారణాలు (1)

Benifits of soft mattress :-

1.Pressure Relief: Soft beds body ని cushion చేసి, ఎముకలపై ఉన్న pressure ని తగ్గిస్తాయి, side sleepers కోసం చాలా మంచి అవుతుంది.🌙
2.Comfortable Feel: ఇవి cozy, cloud-like feel ఇస్తాయి, snug sleeping experience ఇష్టపడే వారికీ చాలా బాగా సరిపోతాయి.☁️
3.Better for Lightweight Sleepers: సన్నగా ఉండే వారికి ఈ పరుపు comfortable గా ఉంటుంది, ఎందుకంటే వారు support కోసం ఎక్కువ firmness అవసరం పడదు.🛏️
4.Ideal for Side Sleepers: Soft mattress side sleepers కి spine alignment లో సహాయపడుతుంది, strain తగ్గిస్తుంది.💤

                Soft beds are perfect for anyone who loves a cushioned and luxurious sleeping surface!✨

Benifits of Hard mattress :-

1.Better Spine Alignment: Hard beds stable surface అందించి, spine ని natural position లో ఉంచుతుంది, ఇది back and stomach sleepers కి బాగుంటుంది.🏋️‍♀️
2.Improved Posture: Firm surface మీద నిద్రపోయడం back ని support చేస్తుంది, సమయం క్రమంగా posture ని మెరుగుపరచవచ్చు.🧘‍♂️
3.Even Weight Distribution: Hard bed body weight ని సమంగా పంపిణీ చేస్తుంది, hips మరియు shoulders వంటి ప్రాంతాల్లో pressure తగ్గిస్తుంది.⚖️
4.Longer Lifespan: Hard bed ఎక్కువ కాలం నిలిచే అవకాశం ఉంటుంది, కాబట్టి bed durability ఎక్కువ ఉంటుంది.⏳
5.Good for Heavier Sleepers: బరువు ఉన్నవారికి body support అందించి, preventing excessive sinkage.🏋️‍♀️

                         Hard beds are ideal for those who need more support and prefer a firmer sleeping surface!🛏️

Who Should Buy a Soft mattress?

1.Side Sleepers: Soft beds shoulders, hips కి cushioning ఇవ్వడం వల్ల spine alignment లో ఉండి, pressure points తగ్గుతాయి.
2.Lightweight Sleepers: తక్కువ body weight ఉన్న వాళ్లు soft beds ను comfortable గా feel అవుతారు, ఎందుకంటే వాళ్లకు ఎక్కువ firmness అవసరం ఉండదు.
3.People with Joint Pain: Soft beds gentle contouring ఇస్తాయి, ఇది shoulders, hips, knees వంటి sensitive areas లోని pain ను తక్కువ చేయడంలో సహాయపడుతుంది.
4.Those Who Prefer a Plush Feel: Cozy, cloud-like sleeping experience ఇష్టపడే వాళ్లకు soft bed ఒక మంచి option.
5.Older Adults: Soft beds aging bodies కి comfortable గా ఉంటాయి, fragile joints కి gentle support మరియు cushioning ఇస్తాయి.
6.People with Certain Medical Conditions: Injuries నుండి recover అవుతున్న వాళ్లు లేదా arthritis వంటి conditions ఉన్న వాళ్లు soft mattress వల్ల కలిగే pressure relief ని పొందవచ్చు.

           A soft bed is best for anyone who loves a cushioned, comforting sleeping surface and values pressure relief and body contouring.

Who Should Buy a Firm Bed?

1.Back Sleepers: Firm beds back sleeping లో spine natural alignment లో ఉండేందుకు సరైన support అందిస్తాయి.
2.Stomach Sleepers: Firm surface lower back ఎక్కువగా arch అవ్వకుండా చూసి, strain మరియు discomfort తగ్గిస్తుంది.
3.People with Back Pain: Back pain ఉన్న వాళ్లకు firm beds మంచి support అందించి, spinal alignment maintain చేయడంలో సహాయపడతాయి.
4.Heavier Sleepers: ఎక్కువ body weight ఉన్న వాళ్లు firm beds లో excessive sinkage లేకుండా, మంచి support పొందుతారు.
5.Hot Sleepers: Firm mattresses తక్కువ heat trap చేస్తాయి, రాత్రి వేడి అనిపించే వాళ్లకు cooler option అవుతాయి.
6.Those Who Prefer Less Sinkage: Mattress లోకి ఎక్కువగా sink అవ్వకుండా sturdy మరియు supportive feel ఇష్టపడే వాళ్లకు firm bed best choice.
7.People with Certain Posture Issues: Firm beds sleep సమయంలో మంచి posture మరియు alignment ని promote చేస్తాయి

                  A firm bed is ideal for anyone who prioritizes support and prefers a stable, solid sleeping surface.

 

Who Should Avoid Sleeping on a Firm Mattress:

              Side sleepers, lightweight sleepers, and those with joint pain or arthritis firm mattresses తో uncomfortable గా feel అవుతారు, ఎందుకంటే ఇవి shoulders, hips మీద ఎక్కువ pressure create చేస్తాయి, తగినంత contouring provide చేయవు, దీని వల్ల discomfort లేదా pain కు కారణం అవుతుంది.

Who Should Avoid Sleeping on a Soft Mattress:

                Soft mattresses back మరియు stomach sleepers, heavier individuals, లేదా back లేదా joint pain ఉన్న వాళ్లకు సరిపడవు, ఎందుకంటే ఇవి improper spinal alignment, ఎక్కువ sinking, మరియు ఎక్కువ discomfort కు కారణం అవుతాయి. Firmer support ఇష్టపడే వాళ్లు soft mattresses avoid చేయడం మంచిది.

Conclusion

                   Mattress preferences ఒకరి నుంచి మరొకరికి మారుతాయి. కొంతమంది cushioned feel కోసం soft mattresses ఇష్టపడితే, ఇంకొందరు better support కోసం firm mattresses ఎంచుకుంటారు. Time తో మీ అవసరాలు మారవచ్చు . మీకు సరైనది ఏమిటో తెలుసుకోవడానికి వివిధ firmness levels try చేయండి లేదా mattress expert ను సంప్రదించండి

ధన్యవాదాలు

మా వెబ్‌సైట్‌కు సందర్శించినందుకు ధన్యవాదాలు
Stay Connected
close-link
Varam Latex - 9392912609
From The House Of V Furniture Mall
FLAT 10% OFF
To Learn More 
SUBMIT
close-link
Select an available coupon below