Sale!
6″Latex Mattress and Premium Accessories
₹25,666.67 – ₹80,111.11
-12%
- NOTE:-COLOUR SELECTION OPTION NOT AVAILABLE.
- Varam Latex Mattressలో Latex మరియు Rebonded Foam density, స్వభావం వేర్వేరుగా ఉంటాయి. Latexకు సహజంగా సాగే గుణం ఉండటం వల్ల Half inch నుండి 2 inch వరకు సైజ్ తేడాలు కనిపించవచ్చు. అలాగే gumming చేయని Rebonded+Latex combinationలో latex సాగడం లేదా కుదించడం వల్ల అంచుల వద్ద కొద్దిగా బయటకు లేదా లోపలికి కనిపించవచ్చు. ఇవి latex సహజ లక్షణాలు మాత్రమే, లోపాలుగా పరిగణించబడవు.
Additional information
| 6 INCH | 2"Rebonded+4"JJ, 6 inch latex 110 density, 6inch latex 90 density |
|---|---|
| Size | 30*72(2.5*6), 36*75(3*6.25), 36*78(3*6.5), 48*75(4*6.25), 48*78(4*6.5), 60*75(5*6.25), 60*78(5*6.5), 72*75(6*6.25), 72*78(6*6.5), 72*84(6*7) |
109 reviews for 6″Latex Mattress and Premium Accessories
| 5 star | 88% | |
| 4 star | 11% | |
| 3 star | 0% | |
| 2 star | 0% | |
| 1 star | 0% |
Customer Images










1-5 of 109 reviews
Add a review
6"Latex Mattress and Premium Accessories
Your review
* Review is required
Name
* Name is required
Email
* Email is required
Add photos or video to your review





పరుపు బాగుంది సౌకర్యవంతంగా ఉన్నది అయితే కంపెనీవారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవలసిన అవసరం ఉన్నది 25/11/2025 న ఒంగోలు కు 6 X 6.25 6 అంగుళాలు లేటెక్స్ బుక్ చేసుకునాను డెలివరీ లేటు అయి 1/12/2025 న నాకు చేరినాది 90 డెన్సిటీ మరియు 110 డెన్సిటీ త్రీ షీట్స్ తీసుకున్నాను. పరుపు డెలివరీ విషయంలో లేటు కాకుండా చూడండి. 100 కిలోమీటర్ల దూరం 7రోజులు పట్టింది. ట్రాన్స్ పోర్ట్ ఆఫీసుకు నేను ప్రతిరోజు వెళ్లి అడిగి వచ్చాను వారు రాలేదు అన్నారు. నేను మీవద్ద రెండో పరుపు కొన్నాను క్వాలిటీ బాగా ఉంది. ఒకవేళ ఆలస్యం అయితే కస్టమర్ కేర్ తెలియజేయండి
latex bed chala bagundi sir quality super ga undi pillows demage kakunda protectors kuda estunaru sir
mi videos chusi tiskunam chala bagundi
very good product sir thank you
Awesome product