Sale!
4″Latex+2″Foam Mattress and Premium Accessories
₹20,777.78 – ₹53,555.56
-12%
- NOTE:-COLOUR SELECTION OPTION NOT AVAILABLE.
- Varam Latex Mattressలో Latex మరియు Rebonded Foam density, స్వభావం వేర్వేరుగా ఉంటాయి. Latexకు సహజంగా సాగే గుణం ఉండటం వల్ల Half inch నుండి 2 inch వరకు సైజ్ తేడాలు కనిపించవచ్చు. అలాగే gumming చేయని Rebonded+Latex combinationలో latex సాగడం లేదా కుదించడం వల్ల అంచుల వద్ద కొద్దిగా బయటకు లేదా లోపలికి కనిపించవచ్చు. ఇవి latex సహజ లక్షణాలు మాత్రమే, లోపాలుగా పరిగణించబడవు.
Additional information
| 6 INCH | 2"Rebonded+4"Latex, 2"HR+4"Latex |
|---|---|
| Size | 30*72(2.5*6), 36*75(3*6.25), 36*78(3*6.5), 48*75(4*6.25), 48*78(4*6.5), 60*75(5*6.25), 60*78(5*6.5), 72*75(6*6.25), 72*78(6*6.5), 72*84(6*7) |
142 reviews for 4″Latex+2″Foam Mattress and Premium Accessories
| 5 star | 92% | |
| 4 star | 7% | |
| 3 star | 0% | |
| 2 star | 0% | |
| 1 star | 0% |
Customer Images










1-5 of 142 reviews
Add a review
4"Latex+2"Foam Mattress and Premium Accessories
Your review
* Review is required
Name
* Name is required
Email
* Email is required
Add photos or video to your review





super mattress chala bagundhi sir it fanstatic sir thank you
chala manchi mattress provide chesaru sir packing chala carefull ga vachindhi sir and
we satisfied with your company mattress sir
thank you to varam latex and vfurniture mall
I’m Using the 6-inch Varam Latex mattress – very satisfied! Good support, soft feel, and helps with better sleep. Worth the purchase.
Worth and good quality products.
కేవలం ఒక పరుపు గురించి youtube live లోకి వొచ్చి మరీ చెబుతున్నారు ఏంటి అను కున్నాం మేము..కాని మన దాక వస్తేనే కాని తెలీదు..గత 6 ఆరు నెలల కిందట మేము కొత్త ఇళ్లు కట్టుకున్నాం 50వేలు పెట్టి company పరుపు కొన్నాం కాని satisfied లెదు నడుము నొప్పులు body అంతా నొప్పులుతొ చాల ఇబ్భంది పడ్డాం? ఇక ఏమ చేయాలి అని youtube మొత్తం గాలించాం vfurnitures reviews అండ్ కామెంట్స్ అన్ని చూసాము 3 నెల్ల నుండి miss అవకుండ live follow avutunnamu tenali కి call చేసి 2ఇంచ్ rebounded 4ఇంచ్ లేటెక్స్ తీసుకున్నాం…ఎందుకు అందరు ఇంతగా చెబుతున్నారు అన్న విషయం నాకు ఇప్పుడు అర్ధం ఐంది లేటెక్స్ పైన పడుకుంటె ఏంత హాయిగా వుందొ నొప్పులు అన్ని control ఐనవి సార్ రామ్మోహన్ గారు మనంచెసె పనిలో నిజాయతి వుంటె ఎంత దూరన వున్న ఎన్ని పనులు వున్నా వెతుక్కుంటూ వచ్చి మరి వాళ్ల ఆనందాన్ని వ్యక్త ప్రస్తుతారు అని మిమ్మల్న చూసాకె తెలిసింది సార్ ❤❤❤❤❤