
3 in 1 Latex-6 inch (B2B Mattress)
₹22,000.00 – ₹60,666.67
Mattress Without Accessories
Discover our customizable mattress With B2B –
- Layers – 2 Inch Latex (65D) + 2 Inch Latex (90D) + 2 Inch Latex (110D)
- Includes -3in1 Latex 6 inch Mattress with Zipcover.
- ఈ mattress లో 2″Latex 3 sheets కి కలిపి ఒక్కటే inner cover వస్తుంది , మీకు Seperate inner covers కావాలి అంటే addon/inner cover product ని cart లో add చేస్కోవాల్సివుంటుంది.
- B2B Mattress లో 3in1 latex mattress కి 3 inner covers రావు. Without gumming తో తీసుకున్నపుడు Latex layer sensitive గా, weight ఎక్కువగా ఉంటుంది కాబట్టి layers ని change చేసేటప్పుడు మీరు care తీసుకోవలసి ఉంటుంది.
- 72*84 size ki కాళ్ళ వైపు 6 inch piece joint పడుతుంది కాబట్టి Stitching చేసి వస్తుంది.
- B2B beds లో zipcover పైన ఏదైనా accessories(like bedsheet) compulsory గా వాడవలసి ఉంటుంది.
- Manufacturer certified with OEKO-TEX And Eco-INST.
- Gumming Note: Varam 3in1 latex కి gumming చేయిస్తే 65D latex సుమారు 5 years లో degrade అయ్యే chance ఉంటుంది, అందువల్ల gumming చేయించుకోకుండా ఉండటం మంచిది. దాని బదులుగా 110D latex లేదా 90D latex ను 6 inch లేదా 8 inch thickness లో తీసుకోవడం better option. ఒకసారి gumming చేస్తే future లో layers మార్చుకునే అవకాశం ఉండదు. 3in1 అంటే multi-purpose use కాబట్టి, without gumming తీసుకుని local గా మీ comfort కి అనుగుణంగా layers gumming చేయించుకోవచ్చు.
Latex Density Change Addon, Unsize Cutting Addon, Corner Cutting Addon, Additional Accessories Addons, Inner cover Addon also available.
Additional information
| B2B | 3in1 Lx 2+2+2 (B2B) |
|---|---|
| Size | 30*72(2.5*6), 36*75(3*6.25), 36*78(3*6.5), 48*75(4*6.25), 48*78(4*6.5), 60*75(5*6.25), 60*78(5*6.5), 72*75(6*6.25), 72*78(6*6.5), 72*84(6*7) |
1 review for 3 in 1 Latex-6 inch (B2B Mattress)
| 5 star | 100% | |
| 4 star | 0% | |
| 3 star | 0% | |
| 2 star | 0% | |
| 1 star | 0% |











Latha –
Accessories quality chaala bagundi good good 👍