2″HR+2″Latex (B2B Mattress)
₹8,333.33 – ₹25,111.11
Note:- 2″Rebonded+2″Latex or 2″Rebonded+2foam తీసుకున్నపుడు 2″Rebonded transport లో break అయ్యే chance ఉంటుంది
Break అయినా పర్లేదు gum రాసి use చేసుకుంటాం అనుకుంటే గనక any personal request లో 2″HR Replace 2″Rebonded కావాలి transport లో break అయినా పర్లేదు అని mention చేయవలసి ఉంటుంది .
Mattress Without Accessories
Discover our customizable mattress With B2B –
- Layers – 2 inch HR+2 inch Natural Latex sheet
- Includes – 4 inch Mattress with Zipcover.
- Density of Latex is – 90, Density of HR is – 32.
- 72*84 size ki కాళ్ళ వైపు 6 inch piece joint పడుతుంది కాబట్టి Stitching చేసి వస్తుంది.
- B2B beds లో zipcover పైన ఏదైనా accessories(like bedsheet) compulsory గా వాడవలసి ఉంటుంది.
- Varam Latex Mattressలో Latex మరియు Rebonded Foam density, స్వభావం వేర్వేరుగా ఉంటాయి. Latexకు సహజంగా సాగే గుణం ఉండటం వల్ల Half inch నుండి 2 inch వరకు సైజ్ తేడాలు కనిపించవచ్చు. అలాగే gumming చేయని Rebonded+Latex combinationలో latex సాగడం లేదా కుదించడం వల్ల అంచుల వద్ద కొద్దిగా బయటకు లేదా లోపలికి కనిపించవచ్చు. ఇవి latex సహజ లక్షణాలు మాత్రమే, లోపాలుగా పరిగణించబడవు.
- Manufacturer certified with OEKO-TEX And Eco-INST.
- Latex Density Change Addon, Unsize Cutting Addon, Corner Cutting Addon, Additional Accessories Addons, Inner cover Addon also available.
Additional information
| B2B | 2"HR+2"Latex |
|---|---|
| Size | 30*72(2.5*6), 36*75(3*6.25), 36*78(3*6.5), 48*75(4*6.25), 48*78(4*6.5), 60*75(5*6.25), 60*78(5*6.5), 72*75(6*6.25), 72*78(6*6.5), 72*84(6*7) |
2 reviews for 2″HR+2″Latex (B2B Mattress)
| 5 star | 100% | |
| 4 star | 0% | |
| 3 star | 0% | |
| 2 star | 0% | |
| 1 star | 0% |









Nisha –
super mattress and the quality was excellent sir
sita –
Hello sir memu order chesina varam mattress nice sir