2″Latex Mattress and Limited Accessories

₹9,222.22 – ₹23,555.56

Discover our customizable mattress with Limited accessories –

  • Includes an 2-inch mattress with a zipcover, Protector, Shredded pillows(1 for 2/3ft, 2 for 4/5/6/7ft,)
  • Enjoy a 2-inch layer of latex.
  • 2 inch Latex Mattress కి 2 inch Zipcover with 4 sides elastic strips మాత్రమే వస్తుంది, మీ old mattress కి strips తగిలించేస్తే సరిపోతుంది.
  • Note:- ఒకవేళ మీకు ఎక్కువ height ఉన్న Zipcover కావాలి అంటే విడిగా Zipcover ని కోనవలసి ఉంటుంది, మేము ఇచ్చిన 2 inch zipcoverతో Foamని old mattress మీద వేసి big zipcover ని తొడగవలసి ఉంటుంది.
  • With Limited Accessories beds లో zipcover పైన ఏదైనా accessories(like bedsheet) compulsory గా వాడవలసి ఉంటుంది.
  • Varam Latex Mattressలో Latex మరియు Rebonded Foam density, స్వభావం వేర్వేరుగా ఉంటాయి. Latexకు సహజంగా సాగే గుణం ఉండటం వల్ల Half inch నుండి 2 inch వరకు సైజ్ తేడాలు కనిపించవచ్చు. అలాగే gumming చేయని Rebonded+Latex combinationలో latex సాగడం లేదా కుదించడం వల్ల అంచుల వద్ద కొద్దిగా బయటకు లేదా లోపలికి కనిపించవచ్చు. ఇవి latex సహజ లక్షణాలు మాత్రమే, లోపాలుగా పరిగణించబడవు.

Correct bed size

Please enter your exact (required) bed size in inches

Enter exact Required bed size for perfect fitting

పెద్ద size పరుపుని చిన్న size పరుపుకి cut చెయ్యగలము కానీ చిన్న Size పరుపుని పెద్దది చెయ్యలేము

Any Personal Request

We can do that only if it's possible

To know about our Product please visit Product Details.

Additional information

2 INCH

2"Latex

Size

30*72(2.5*6), 36*75(3*6.25), 36*78(3*6.5), 48*75(4*6.25), 48*78(4*6.5), 60*75(5*6.25), 60*78(5*6.5), 72*75(6*6.25), 72*78(6*6.5), 72*84(6*7)

Reviews

There are no reviews yet

Add a review
2"Latex Mattress and Limited Accessories 2"Latex Mattress and Limited Accessories
Rating*
0/5
* Rating is required
Your review
* Review is required
Name
* Name is required
Add photos or video to your review