Varam Latex- Pick Your Bed With A Clear Head Or Restless Nights Lie Ahead

Pick your head with clear head or restless nights lie ahead
Pick your head with clear head or restless nights lie ahead

3 in1 latex mattress


Home Making Bed వల్ల ముఖ్యమైన లాభాలు ఏంటంటే:

ఎల్లకాలం ఒకే పరుపు వాడవలసిన అవసరం లేదు, కాలాన్ని బట్టి మీ problem ని బట్టి layers ని add చేసుకుంటూ మార్చుకుంటూ ఉండొచ్చు. పరుపు లోపల ఏముంది అనేది కళ్ళముందు కనిపిస్తా ఉంటుంది. లోపల quality మీకు genuine గా అర్థమవుతుంది. తక్కువ budget లోనే మీకు నచ్చిన పరుపు వచ్చేస్తుంది. ఎంత తక్కువకి అంటే accessories అన్ని కలిపి కూడా మీకు company పరుపు కన్నా తక్కువకే వస్తుంది. Home making bed యొక్క ముఖ్యమైన ఉద్దేశమే అది.

మనం ఎన్నో వస్తువులను కాలానికి అనుకూలంగా పరిస్థితులకి అనుకూలంగా మారుస్తా ఉంటాం కానీ పరుపుని మార్చట్లేదు. మనం రోజుకి 10 గంటలు పడుకునే పరుపుని మార్చలేకపోతున్నాం. Example: చెప్పులు చూడండి – పొద్దున ఒక రకం, మధ్యానం ఒక రకం వాతావరణం బట్టి ,function కి ఒక రకం,year year కి మారుస్తాం. అలానే బట్టలు కూడా ఎల్లప్పుడు మారుస్తాం. మన కాలాన్ని బట్టి, పరిస్థితులను బట్టి, డబ్బులు బట్టి,వయసు బట్టి, అన్ని వస్తువులను మారుస్తాం. కానీ పరుపులు మాత్రం మార్చము,దానివల్ల వచ్చే సమస్యను గుర్తించము.

మనం Company పరుపులు & stitching పరుపులు కొంటాము. దానిమీద coffee పడుతుంది లేదా పిల్లలు urine పోస్తారు. ఆ bad smellని పీల్చుకుంటూనే పదేళ్లు వాడతాం. కానీ Home making bed అయితే ప్రతి accessoryని ఉతుక్కోవచ్చు. ఇలాంటి problems face చేయాల్సిన అవసరం ఉండదు. Back pain, Sleeplessness, Skin problems, neck pain, bodypain, breathing problem, laziness, Eosinophilia. ఇలాంటి ఎన్నో problems వస్తా ఉంటాయి. వాటన్నిటినీ మనం Home making bed ద్వారా control చేసుకోవచ్చు.

Home Making Bed ని మన budget ప్రకారం, problem ప్రకారం select చేసుకోవచ్చు.తక్కువ ఖర్చులో అన్ని సౌకర్యాలు పొందవచ్చు, అన్ని accessories ని మీ Budget లోనే set చేసుకోవచ్చు.Future లో మార్పులు చేర్పులు చేసుకోవాలన్న easy గా చేసుకోవచ్చు.

Home Making Bed ఎవరికి best

Home Making Bed మన weight, age, budget, problems బట్టి అనుగుణంగా, మనకు నచ్చిన foam combinations తో తయారు చేసుకోవచ్చు.

మనకు కావలసిన other facilities (locker కావాలి అంటే )తో comfortable గా తయారు చేసుకోవచ్చు. E.g. మనం ఇంట్లోకి సరుకులు (జీడిపప్పు,చెనక్కాయలు,oil, చింతపండు, బియ్యం,ఉప్పు, కారం ) తెచ్చుకొని పులిహోర చేసుకుంటాము. అందుకే అది quality బాగుంటుంది, taste బాగుంటుంది మరియు ఆరోగ్యంగా ఉంటుంది. మనం చేసిన పులిహోరలో ఉప్పు, కారం తగ్గితే ఎలా adjust చేసుకుంటాము అలా మన పరుపుని గట్టిగా లేదా మెత్తగా మీ అవసరాన్ని బట్టి తయారు చేసుకోవచ్చు.

మనం పులిహోరలో ఉప్పు ఎక్కువ వేస్తే ఎక్కువ అవుతుంది, కారం ఎక్కువ వేస్తే ఎక్కువ అవుతుంది అలాగే మనం వేసుకున్న layers బట్టి, మరియు మనం వాడుతున్న దాన్ని బట్టే పరుపు ఉంటుంది.

Transport damage వరకే మా responsibility. మీరు open చేసేటప్పుడు care తీసుకోకపోవడం వల్ల accessories damage అయితే మేము responsibility తీసుకోము. (Blade, scissors, knife use చెయ్యొద్దు). Unsize cutting లో చిన్న difference (Approx 1 inch) వరకు వస్తే మార్చబడదు. ఎందుకంటే measure చేయడంలో లేదా tape లో లేదా foam పట్టుకొనే విధానంలో తేడా రావచ్చు. మీరు వాడే విధానాన్ని బట్టి (తడిపిన, ఎండలో పెట్టిన, బరువైన వస్తువులు ఉంచిన, నుంచున్న) ఏ layer అయినా గుంట పడిన, ఒక layer damage అయితే ఆ layer వరకు మార్చుకోవచ్చు.

Home Making Bed అంటే మెత్తగా కావాలంటే మెత్తగా లేదా గట్టిగా కావాలంటే గట్టిగా చిన్న చిన్న adjustments అనేవి మీ చేతుల్లోనే ఉంటాయి. పరుపు set అయ్యేదాకా adjust చేసుకోవాలి ఒకసారి సెట్ అయితే మరో problem వచ్చేదాకా adjustment అవసరం లేదు. మేము Home Making Beds కి ఎటువంటి Guarantee ఇవ్వము. మాకు అంతాknowledge, చిన్న చిన్న adjustments చేసుకునే ఓపిక, time, లేదు అనుకుంటే branded పరుపులను try చేయండి.


Varam 3in1 Latex Bed ఎవరికి best

Budget Problem లేదు అనుకుంటే Varam Latex Bed అన్నిటికంటే Best. Varam 3in1 Bed లో అది లేదు ఇది లేదు అనేది లేదు చిన్నపిల్లల నుంచి పెద్ద వయసు వరకు Luxury Bed నుండి నడుం నొప్పి Bed వరకు అన్ని ఒకే పరుపు లో ఉండేది 3in1 bed.

మీకు 3 different purchase options ఉంటాయి.Varam 3in1 Latex లో ఉన్న features లో మీకు ఎక్కువగా ఏది అవసరమో దాన్నిబట్టి, మీకు వచ్చే accessories బట్టి ,మీ requirements బట్టి ఏది కావాలో select చేసుకోండి.Product description చూసి మీకు ఏ OPTION BEST అయితే అది select చేసుకోండి.

vfurnituremall కన్నా updated version అది website కానీ products కానీ varam అంటే customersకి వరం లాగా ఉండాలి అనేది మా ఉద్దేశం.అందుకనే varam పేరుతో launch చేసి ప్రతి product topper, bedsheet, zipcover, latex pillows, foams,natural latex mattress అన్నిటినీ update చేసి high quality అందిస్తున్నాము( for with accessories combination).Varam అని పేరు పెట్టడానికి ముఖ్యమైన reason, customer మాకు దొరకడం మా వరం అలాగే customer purchase చేసిన తర్వాత మా mattress వరం వచ్చినట్టుగా ఉండాలి.


B2B Bed ఎవరికి best

Hotels, Lodges, Hostels run చేసేవాళ్ళకి మరియు B2B అంటే Whole Sale గా పరుపులు తయారు చేసుకొని అమ్ముకునే వాళ్ళకి ఉపయోగపడుతుంది.Sofa కి Foams కొనేవాళ్ళకి ఉపయోగపడుతుంది .2-3 members కలిసి కొనేవాళ్ళకి ఉపయోగపడుతుంది. Accessories ఏమీ రావు కానీ 1 foam తీసుకుంటే మరొక foam ఉచితంగా వస్తుంది.

కొంచెం ఎక్కువ Knowledge ఉండి, Time ఉండి, అన్నీ select చేసుకొని కొనగలం అనుకొనే వాళ్లకి ఉపయోగపడుతుంది.100% Guarantee కావాలి(1+1), Accessories అవసరమైనవే తీసుకుంటాం అనుకునే వాళ్లకోసం ఈ option set చేయబడింది,(Accessories ని products  కింద Addons లో select చేసుకొని add చేసుకోవాలి). 


Velugu Bed ఎవరికి best

Accessories లేకుండా తక్కువ budget లో Latex bed కావాలి అనుకుంటే Velugu bed ని తీసుకోవచ్చు.కానీ దీనికి accessories తీసుకోవాలి అనుకుంటే normal bed కంటే ఎక్కువ price ఉంటాయి.so accessories తో తీసుకోవాలి అనుకుంటే Home Making Bed మంచిది.

కేవలం Zipcover తో తక్కువ price లో రావడం వలన మీరు మీకు కావలసిన accessories నీ విడిగా కొనవచ్చు


Sofa Cum Bed వల్ల ముఖ్యమైన లాభాలు ఏంటంటే:

Hall లో, bedroom లో వాడొచ్చు. Guests వచ్చినప్పుడు లేదా కింద వేసుకుని పడుకోవడానికి, 6*6 మంచం మీద వేసుకోవడానికి ఉపయోగించుకోవచ్చు.Heavy density Rebonded, Natural Latex వలన గుంటలు పడవు, comfort గా ఉంటుంది.లోపల ఏ material use చేసాము అని తెలిసిద్ది, genuine గా ఉంటుంది.

నిలువుగా, అడ్డంగా అయినా పడుకోవచ్చు, heavy density foams వలన ఎలా పడుకున్నా కానీ నడుము నొప్పులు రావు.Inner cover,outer cover,dust cover, carpet,పరుపులాగా వాడినప్పుడు protector, pillows ఇస్తున్నాము.First time wood లేని sofa cum bed కీ handles introduce చేసాము.Reasonable and genuine price తో quality గా ఉంటాయి. Calculate చేసుకోవచ్చు.

Heavy weight ఉంటాయి 60-70kg ఉంటుంది దానివల్ల కదిలే chance ఉండదు, dignified గా ఉంటుంది.పాత 8 inches పరుపు ఉన్నా లేదా accessories కనుక్కొని sofa cum bed మనమే తయారు చేసుకోవచ్చు. ఇంత clear గా ఎవరూ చెప్పరు.5 to 10 years ఉన్నా కానీ పాడవవు, తర్వాత కావాలంటే foams నీ మార్చుకోవచ్చు.


  • Age Wise

మీరు మీ age ప్రకారం పరుపుని select చేసుకోవచ్చు. మీ age ఎక్కువ అయితే గట్టి పరుపుని, మీరు medium age వారైతే మామూలు పరుపు.మీరు చిన్న age వాళ్లయితే మెత్తటి పరుపు. అలా seperate చేసి పెట్టాము మీరు మీ ఏజ్ ని బట్టి select చేసుకోవచ్చు.

  • Budget Wise

మీరు spend చేసే amount ని బట్టి పరుపును select చేసుకోవచ్చు. తక్కువ budget పరుపులని ఒకచోట ,medium budget పరుపులని ఒకచోట, high budget పరుపులని ఒకచోట, luxury budget పరుపులని ఒకచోట separate చేసి పెట్టాము . మీరు easy గా mattress select చేసుకోవచ్చు .

  • Fast Selling

ఏ పరుపు కొనాలో clarity లేనప్పుడు మా Fast selling పరుపులను ఎంచుకోండి. అందులో కూడా మీ budget అనుకూలంగా select చేసుకోండి.

  • Problem Wise

మీరు మీ problem ని బట్టి పరుపును select చేసుకోవచ్చు. Backpain ఉన్న వాళ్లకోసం గట్టిపరుపులను లేని వాళ్ల కోసం soft పరుపులను. ఏ problem లేని వాళ్ళ కోసం general purpose పరుపులను seperate చేసి పెట్టాము . మీ problem బట్టి mattress select చేసుకోండి.

  • Weight Wise

మీరు మీ weight నీ బట్టి పరుపుని select చేసుకోవచ్చు. మీరు Low weight,medium weight,heavy weight అనే options ద్వారా పరుపుని select చేసుకోవచ్చు

  • Old Bed To New Bed

మీరు మీ పాత పరుపుపై foams నీ వేసుకోవడం వలన పాత పరుపుని కొత్త పరుపుగా మార్చుకోవచ్చు. మీ పాత పరుపుకి ఒకవేళ గుంటలు ఉంటే వాటిని ఏదైనా cloths పెట్టి cover చేసి తరువాత ఈ foams ని మీ పాత పరుపుపై వేయవలసి ఉంటుంది.

  • Size wise

మీ పరుపు యొక్క size నీ బట్టి మీరు మీకు కావాల్సిన foams నీ select చేసుకోవచ్చు.


Bed Accessories

NATURAL LATEX PILLOWS

100% natural latex, Certification in World OEKO Eco-institute, Excellent breathability, Manufactured in India, Highly durable, Very reasonable prices.

Air circulation, Jumbo latex pillow is big size pillow and for body support , Contour pillows are for relieving neck pain, Very soft.

ZIP COVER

Zipcover వలన మన పరుపు లోపల ఏ material ఉందో చూసుకోవచ్చు అలాగే future లో లోపల material మార్చకోవచ్చు. VFURNITUREMALL వారి Premium quality material వలన ఇది Stitched bedలానే ఉంటుంది. VFURNITUREMALL వారి zip cover Breathable, netted fabric. Guests వచ్చినప్పుడు zipcover ని open చేసి లోపల పరుపుని seperate చేసుకోవచ్చు అంటే రెండు పరుపులుగా use చేసుకొవచ్చు. Zipcover మరక పడినా, smell వచ్చినా Zipcover మారిస్తే సరిపోతుంది, పరుపు ని మార్చక్కర్లేదు. VFURNITUREMALL వారి zipcover Extra soft అలాగే stetchable.

We can use it as two beds or change the inside material. If the zip cover is spoiled, we can change it without changing the mattress We can see what is inside the bed Looks like a stitched bed. Premium quality material. Breathable, netted fabric. Extra soft, stretchable.

Elastic bedsheet

మా Elastic bedsheet pure cotton తో తయారు చేయబడింది కనుక ఇది చల్లదనాన్ని ఇస్తుంది.ఇది పరుపు ని ఫిట్‌ గా ఉంచుతుంది, కనుక మంచం అందంగా కనిపిస్తుంది. Elastic bedsheetను ధరించడం చాలా సులభం. బెడ్‌షీట్ ధరించడానికి ఒక సభ్యుడు ఉంటే సరిపోతుంది. ఇది చాలా smooth గా మరియు సౌకర్యవంతంగా ఉంటుంది. Maintenance చాలా సులభం ప్రతిరోజూ bedsheet సర్దుబాటు చేయవలసిన అవసరం లేదు. ఒకసారి మీరు బెడ్‌షీట్‌ను ధరిస్తే అది ఉతకాల్సిన సమయంలో మాత్రమే మీరు దానిని సర్దుబాటు చేయాలి.

Our bedsheet is made of Pure cotton so it gives coolness. It keeps the bed tight and fit, so it looks good. It is very easy to wear on the bed. Only one member is enough to wear a bedsheet. It is very smooth and comfortable. Effortless maintenance. No need to adjust the bedsheet every day. Once you wear a bed sheet you need to adjust it only when it should be washed.

  • TOPPER

Topper వలన పరుపు smoothness అలాగే height పెరుగుతుంది Bed కి good support and luxury look ఇస్తుంది.Topper వలన bed extra comfort గా ఉంటుంది Guests వచ్చినప్పుడు Topper ని floor మీద వేసుకొని పడుకోవచ్చు Topper ని traveling లో easy గా carry చెయ్యచ్చు, పరుపు లాగా use చెయ్యచ్చు . ఇది multipurpose కి use చేసుకొవచ్చు-yogamat, floor bed (బొంత), travelling bed etc. Topper పరుపుని మరకలు,వేరే damages నుంచి protect చేస్తుంది.

Topper increases mattress smoothness as well as height It gives good support, extra comfort and luxury look to bed When guests come it can be used for sleeping on the floor The topper can be easily carried while traveling and used as mattress Multipurpose use- yogamat, floor bed, traveling bed The topper protects the bed from stains, other damages.

  • BED protector
Protects bed from the water and other liquids and increases the life of the mattress

V Furniture Mall వారి protector water absorb చేస్కుంటది Water, toilet, liquids నుండి bed ని protect చేస్తుంది మీ Mattress యొక్క lifeని పెంచుతుంది Very easy usage ఇది bedని tight and fitగా ఉంచుతుంది పిల్లలు మరియు pets toilet పోసిన పరుపు చెడిపోదు ఇది mattress యొక్క softness ని పెంచుతుంది Protector ధరించడానికి ఒకరు ఉంటే సరిపోతుంది.

V Furniture Mall’s protector is water-absorbent. It protects the bed from water, liquids and toilet. It increases the life of your bed. Very easy usage. It keeps the bed tight and fit. The bed is protected from children’s and pet’s toilets. It increases softness of the bed. One person is enough to wear the protector.

AC COMFORTER

Bed comforter, luxury accessory for bed

Comforter is an extra-thick blanket It does not become wet even in the AC room It is microfiber filling so it does not absorb water. It is so smooth, and Makes you comfortable It is weightless and easy to carry in traveling Multipurpose use -dupatta, bed cover, pillow.

WHAT IS THE WORTH OF AC COMFORTER? ₹3300. FOR WHICH MATTRESS AC COMFORTER IS FREE ? For all latex combination beds comforter is free. AC COMFORTER అంటే ఏమిటి ? COMFORTER అనేది అదనపు మందపాటి దుప్పటి AC రూమ్‌లో కూడా ఇది తడిగా మారదు.

ప్రయోజనాలు ఏమిటి ?

ఇది చాలా మృదువైనది మరియు సౌకర్యవంతంగా ఉంటుంది ఇది చాలా తేలికైనది, ప్రయాణంలో తీసుకువెళ్లడం సులభం ఇది మైక్రోఫైబర్ ఫిల్లింగ్ కాబట్టి తడిని పీల్చుకోదు దీనిని అనేక విధాలుగా ఉపయోగించవచ్చు – దుపట్టా, బెడ్ కవర్, దిండు.

దాని విలువ ఎంత ? 3300. ఏ పరుపుకి కంఫర్టర్ FREE ? అన్ని LATEX పరుపులకి కంఫర్టర్ ఉచితం.

Floor Pillow

1) General గా Floor pillow అనేది sponge filling ఉంటుంది కాని మేము complete గా cloth తో fill చేసాము. మా floor pillow heavy weight ఉంటుంది. అందువలన మనం కుర్చున్నప్పుడు పక్కకి జరగదు stiffగా ఉంటుంది.

2) Floor pillow వలన ఎంతసేపు అయినా comfortable గా క్రింద కుర్చోవచ్చు .

3) Meditation చేసేడప్పుడు, pooja mandhir లో లేదా tv చూసేడప్పుడు ఎక్కువసేపు కదలకుండా కుర్చుంటాము కనుక ఇది బాగా ఉపయోగ పడుతుంది .

4) ఇది క్రింద కుర్చునే అలవాటు ఉన్న వారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

5) Work from home చేసేవాళ్లు సరిగ్గా కూర్చోకుండా laptop వాడటం వల్ల back pains వస్తున్నాయి. అదే నేల మీద floorpillow ఏసుకుని కూర్చుని laptopని కుర్చీ మీద లేదా మంచం మీద పెట్టుకుంటే convenient గా ఉంటుంది.

6) ఇది మీరు సొంతంగా అయినా పాత cloth తో కుట్టించుకొని వాడుకోవచ్చు.. బరువు ఎక్కువ ఉండేలా తయారు చేసుకొండి ,అప్పుడే ఎక్కువ ఉపయోగం.

Size- 24 x 24 inch Height- 3-4 inches Price – Rs.1000

U shape Shredded Latex Pillow

U shape latex pillow

U Shape Pillow Natural Latex Pieces తో నిండి ఉంటుంది.ఇది 2 Layers తో ఉంటుంది.Layer 1 – Pure Cotton Inner zip Cover ,Layer2 – Pure Cotton Zip Cover.Pillowనీ Wash చేసుకోవాలి అనుకుంటే పైన ఉన్న Zip Cover wash చేసుకోవచ్చు.

U Shape Pillow 5.5 to 6 kgs weight ఉంటుంది. దీన్ని pregnant pillow అని కూడా అనవచ్చు.Neck Pain ఉన్న వాళ్లు ఈ U Shape Pillow ని Neck కిందకు వచ్చేలాగా, మిగతా Body ని Pillow లోపల ఉండేలాగా పడుకుంటే Pain నుంచి Relief వస్తుంది.

Back pain, మోకాళ్ళ నొప్పులు, Stomach ఎక్కువ ఉన్నవాళ్లు ఈ U Shape Pillow ని ఎటు తిరిగి పడుకుంటే అటువైపు Pillow మీద కాలు వేసుకొని Comfortableగా పడుకోవచ్చు, మరియు Back కి Supportగా కూడా ఉంటుంది.

U pillow లో shredded Latex ఉండటం వలన,మనం pressure పెట్టిన చోట (తల దెగ్గర, చేయి పెట్టిన చోట)ఎక్కువ use చేయడంతో gaps రావచ్చు .వాటిని పడుకునేముందు ఒకసారి adjust చేస్కుని వాడుకోవాలి.ఎక్కువుగా gaps వస్తే zip open చేసి సరిచేస్కోవచ్చు.లేదంటే pillow ని reverse చేసి వాడుకుంటే set అవుతుంది

IRON COT

Iron Cots అనేవి Heavy Qualityతో Standardగా ఉంటాయి .తుప్పు పట్టడం, Paint పోవడం, ఇరగడం కానీ, Shake అవ్వటం కానీ ఉండవు.ఎవరైనా వేసుకొని బిగించుకోవడానికి Easyగా ఉంటుంది, అవసరం లేనప్పుడు Open చేసి Side గోడ కి నిలబెట్టుకోవచ్చు.

Packing చేయడం కూడా Easy, Travelling చేయటానికి కూడా Easyగా ఉంటుంది.Dust రాదు. మనకి మంచం కింద ఊడ్చుకోవడానికి కూడా Easyగా ఉంటుంది.Iron మంచాలు బరువు ఉంటేనే Quality ఉన్నట్టు. Iron మంచాలకి కింద Plywood ఉంటేనే Comfortableగా ఉంటుంది.

Iron Cotకి Quality Check చెయ్యాలి అంటే మంచాన్ని ఎత్తి చూడాలి. మీరు ఒక చేతితో ఎత్తగలిగితే అది తక్కువ Quality ఉన్నట్లు, ఇద్దరు, ముగ్గురు కలిపి ఎత్త వలసి వస్తే ఎక్కువ బరువు ఉన్నట్లు.Iron మంచాలు బరువు ఉంటేనే Quality ఉన్నట్టు. Iron మంచాలకి కింద Plywood ఉంటేనే Comfortableగా ఉంటుంది

OUR LATEX products

  • 100% NATURAL LATEX
  • EXCELLENT BREATHABILITY
  • HIGHLY DURABLE
  • VERY REASONABLE PRICES

MANUFACTURE IN INDIA. Certification in World OEKO and ECO-institute. NO BACK PAIN PROBLEMS AS WE ARE GIVING HIGH-DENSITY BED.(FIRM)

MATTRESS

  • 2 INCH BED
  • 6 INCH BED
  • 4 INCH BED

5 TYPES OF NATURAL LATEX PILLOWS. PREMIUM QUALITY ACCESSORIES ARE ALSO INCLUDED WITH BED. 100 % SAFE TRANSPORT. 100% CUSTOMER SATISFACTION. VFURNITUREMALL APP RATING.



Product Rules

UNSIZE Bed-Important (custom size)

మీది Unsize Bed అయితే Delivery 1Day Late అవుతుంది. Unsize Cutting చేసినందుకు cutting charges 2000 pay చేయవలసి ఉంటుంది. మీరు mention చేసే size, tape ని బట్టి ఎక్కువ తక్కువ రావచ్చు, కాబట్టి 1cm తక్కువగానే mention చెయ్యండి .(1cm ఎక్కువ తక్కువ వచ్చినా adjust అవ్వవలసి ఉంటుంది) Cutting peices కావాలంటే personal request లో mention చెయ్యండి.

మీరు గమనించాల్సినది – పెద్ద size పరుపుని చిన్న size పరుపుకి cut చెయ్యగలము కానీ చిన్న SIZE పరుపుని పెద్దది చెయ్యలేము. Latex without gumming తీసుకున్న వారు , latex కి సాగే గుణం ఉండటం వలన latex పరుపు ఎక్కువ తక్కువ వచ్చిన మీ size ని బట్టి adjust చేసుకోవచ్చు.

Important- CORRECT BED SIZE -ఇక్కడ ఏ size అయితే mention చేస్తారో ఆ size మేము పంపిస్తాము.

— UNSIZE Bed అయితే- మీరు 75-72 bed కి PAY చేసిన మీరు 73-71(=correct size) అని MENTION చెయ్యాలి. — మీ Bed size ని Steel tape తో కొలవండి Cot కి లోపల లోపల measure చెయ్యండి, అది అక్కడ type చేయండి. — మీ బెడ్ సైజ్ ని INCHES లో కొలవండి .EXAMPLE- 75*72-correct (6*6 అని రాస్తారు -అలా రాయకండి).

ANY PERSONAL REQUESTS అని product page లో request box ఉంటుంది మీ requests అక్కడ mention చెయ్యండి

Example-1) LATEX 2inch పరుపుకి ZIPCOVER HEIGHT పెద్దది( 6inch ,8inch ,10inch zipcover) కావాలి. 2)CURVE LATEX PILLOWS REPLACE చేసి Normal latex pillows (standard)ఇవ్వండి. 3) unsize పరుపు కొన్న వారు cutting peices కావాలంటే personal request లో mention చేస్తే పంపిస్తాము.

example 4) చిన్న size -30-72,36-75, 36-78 Latex combination పరుపులకి latex 2 పరుపులు కొంటేనె 1 Ac comforter లభిస్తుంది -మీరు 2 latex పరుపులు కొంటె AC comforter కావాలని mention చెయ్యండి ఇంకేమైన personal requests ఉంటే mention చెయ్యండి కుదిరినవి పంపిస్తాము . (No colour option for bed accessories).

మీరు జాగ్రత్తగా గా fill చేయాల్సినవి GUMMING

మీరు పరుపుని gumming చేయాలనుకుంటే *YES select చెయ్యండి/ లేదంటే *NO select చెయ్యండి. —-పెద్ద Age అయితే gumming చేయించేసుకోండి .ఎందుకంటే మీరు పరుపుని frequent గా మార్చుకోరు కాబట్టి —-చిన్న age వాళ్లు, Transport నుంచి రాగానే కొంచెం సర్దుకోగలం, అప్పుడప్పుడు సర్దుకోగలం అనుకునే వాళ్ళు gumming చేయించుకో అక్కర్లేదు.

Chargeable ADDONS

FOAMS(Rebonded,HR,PU,JJ,ss) తీసుకొని HEIGHT ZIPCOVER( 6inch ,8inch ,10inch zipcover) కావాలంటే 2000 CHARGES PAY చెయ్యాలి , Bed CORNER CUTTING చేయడానికి మీరు 2000₹ చెల్లించి, మీ PICTURE ని UPLOAD చెయ్యాలి.Latex foam లో 3 densites ఉంటాయి వాటిలో మేము ఇచ్చేది 90 density, ఒకవేళ మీకు 65d కానీ,110d కావాలంటే 2000 PAY చెయ్యాలి.Unsize bed నీ correct size కి చేయడానికి charges ఉండవు కానీ ఒకవేళ మీకు ఆ cut చేసిన pieces కావాలంటే 2000 PAY చెయ్యాలి.

OLD BED TO NEW BED

Old bed to new bed కి 2″ or 4″ or 6″ latex వాడుకోవచ్చు. 4″ or 6″Latex కి extra height zip cover అవసరం లేదు ఎందుకంటే topper, protector, bedsheets కి elastic వస్తాయి. పాత పరుపు మీద 4″ or 6″ Latex వేసుకోవాలి అనుకుంటే accessoriesకి వచ్చిన elastics కదలకుండా సరిపోతాయి. 2″ Latexకి ఎంత height zip cover అన్నా ఇస్తాము ఎందుకంటే 2″ latexకి topper, protector, bedsheet రావు కాబట్టి మీ పాత పరుపు అందులో పెట్టి వేసుకోటానికి extra height zip cover కావాలి. 2″ కి కూడా Protector, Topperతో కొనుక్కుంటే దానికి Zip Cover అవసరం లేదు.


Coupon Offer

Varam brand items అన్ని high quality లో ఇస్తున్నాం అందువల్ల prices పెరిగాయి, కానీ customers కి పాత price ఇవ్వాలని ఉద్దేశంతో ఈ 10% coupon offer అనేది పెట్టడం జరిగింది. Home making bed start చేసి 4 సంవత్సరాలు అవుతుంది, కానీ అప్పుడున్న zip cover కి ఇప్పుడున్న zip cover కి 10 times quality పెంచాము, Topper 5 times quality పెంచాము అలాగే bedsheet quality పెంచాము, అన్ని heavy quality ఇవ్వడంతో పాటు అన్ని accessories varam brand తీసుకొచ్చాం.

అలాగే starting లో fiber pillows ఇచ్చే వాళ్ళం ఇప్పుడు pure latex pillows and shredded latex pillows ఇస్తున్నాం.లాటిక్స్ కొనే వాళ్ళకి comforter ఇస్తున్నాము. అన్ని Quality పెంచినప్పటికీ మేము ఎక్కడ priceపెంచలేదు 4 years back ఏ price అయితే ఉందో అదే price కి ఇస్తున్నాం. ప్రతి company అది international ,national, local brands ఈ నాలుగేళ్లలో 20 times prices పెంచాయి. కానీ ఇప్పుడు పెంచే అవసరం వచ్చింది.

చాలా customers రెండు మూడు నెలల ముందు మాతో మాట్లాడి ఇప్పుడు book చేస్తున్నారు. వాళ్ళని disappoint చేయకుండా ఉండడానికి coupon offer అనేది తీసుకొచ్చాము. Website లో book చేసేటప్పుడు coupon code mention చేస్తే old prices కే మీకు లభిస్తాయి. Second reason మీరు ఏ tele caller వారి ద్వారా అయితే book చేశారో వారి coupon codeని మీరు use చేయడం వాళ్ళ ఆ tele caller కి customer కొన్నారన్న విషయం తెలిస్తే ఉత్సాహంగా ఉంటుంది.





                                                                                              VARAM 3 IN 1 LATEX 

ధన్యవాదాలు

మా వెబ్‌సైట్‌కు సందర్శించినందుకు ధన్యవాదాలు
Stay Connected
close-link
Varam Latex - 9392912609
From The House Of V Furniture Mall
FLAT 10% OFF
To Learn More 
SUBMIT
close-link
Select an available coupon below