In what position do you usually sleep? *
మీరు సాధారణంగా ఏ స్థితిలో నిద్రపోతారు?
Do you have back or neck pain? *
మీకు నడుము లేదా మెడ నొప్పి ఉందా?
Do you prefer to sleep cool or warm? *
మీరు చల్లగా నిద్రపోవడానికి ఇష్టపడతారా లేక వెచ్చగానా?
What is the required size of your mattress? *
మీ పరుపుకు కావలసిన సైజు ఏంటి?
What softness do you prefer? *
మీరు ఎంత మృదువుకు ఇష్టపడతారు?