మేకింగ్ బెడ్ అంటే తయారు చేసుకున్న పరుపును కూడా నేల మీద వేసుకొని పడుకోవచ్చు. అయితే రోజూ ఇల్లు తుడిచే సమయంలో ఎంతో కొంత నీటి చెమ్మని పరుపు పీల్చుకుని పరుపు పాడయ్యే అవకాశం ఉంటుంది. చుట్టుపక్కల తిన్న ఆహారం నేల మీద పడినట్లయితే దానికోసం వచ్చే చీమలు క్రిమి కీటకాదులు పరుపు మీదకు ఎక్కే అవకాశం ఉంటుంది. ఎత్తు తక్కువలో పరుపు ఉంటే అటు ఇటు నడవడం పరుపును తొక్కే అవకాశం ఉంటుంది. ఈ కారణాలవల్ల […]
vfm06rev

Facts Check-Must Watch this Video Before Buying Mattress
ఆరోగ్యకరమైన నిద్ర మనం ఎంచుకునే పరుపుల మీద ఆధారపడి ఉంటుంది. నడుము నొప్పి ఉన్నవారు పరుపుకి క్రింద రీబాండెడ్ అమర్చుకోవాలి. పరుపు మెత్తగా కావాలనుకునేవారు HR ఫోమ్ ను పెట్టుకోవాలి. నడుము నొప్పి ఉన్నవారు దానిపైన మెమరీ ఫోమ్ ని అమర్చుకోవాలి. రెండు అంగుళాలు ఉన్నా కూడా పరుపు మీద శరీరం బరువు పడగానే అంగుళం పాతికి కిందకి దిగిపోతుంది. అంటే మన చర్మం ఎముకలు కింద మంచానికి ఆనుకుంటాయి. అలా ఉంటే నడుం మీద బరువు […]
Best Recliner Model Sofa – Recliner Sofa ఏ Model బాగుంటుంది?
Recliner Sofa ఏ Model బాగుంటుంది?Recliner sofaలు మంచి బ్రాండెడ్ వి రెండు రంగుల్లో లభ్యమవుతున్నాయి. దీన్ని తయారు చేసిన క్లాత్ మంచి నాణ్యతను కలిగి ఉంటుంది. దీనివల్ల బయట దుమ్మును అస్సలు గ్రహించదు. అంతేకాకుండా గృహిణులు ఇంట్లో కూర్చున్నప్పుడు సౌకర్యవంతంగా ఉంటాయి. అవగాహన లోపం వల్ల చాలామంది లోకల్ కంపెనీ రిక్లైనర్లను కొని వాడుకోవడం వల్ల కొన్ని రిక్లైనర్ సోఫాలు కూర్చోగానే లోపలికి వెళ్ళిపోతూ ఉంటాయి. మరికొన్నిట్లో కూర్చోగానే వెనక్కి పడిపోవడం జరుగుతుంది. బ్రాండెడ్ కంపెనీ […]
Latex pillows and beds మెత్తగా ఉండాలా? గట్టిగా ఉండాలా? Health కి ఏది మంచిది?
Latex pillows and beds మెత్తగా ఉండాలా? గట్టిగా ఉండాలా ? అసలు Health కి ఏది మంచిది?పరుపు ఎప్పుడూ గట్టిగానే ఉండాలి, పిల్లోస్ ఎప్పుడు మెత్తగానే ఉండాలి. అవి లాటెక్స్ అయినా సరే. ఇలా మెత్తగా ఉంటే ముఖ ఆకారాన్ని బట్టీ పిల్లో ఎంతవరకు అవసరమో అంతవరకే కిందికి దిగుతుంది. అప్పుడు హాయిగా నిద్ర పడుతుంది. పరుపు మెత్తగా ఉంటే పడుకున్న చోట మెత్తగా ఉన్నప్పుడు మన బరువు మొత్తం వెన్నుపూస మీద పడి అనారోగ్య […]
నడుము నొప్పి ఉన్న వారికి గట్టి పరుపు లేని వారికి మెత్తటి పరుపు ఎలా తయారు చేసుకోవచ్చు?
ఎక్కువ ధర కలిగిన మల్టీనేషనల్ బ్రాండ్ పరుపుల్ని ఇంట్లోనే అతి తక్కువ ధరలో బోలెడన్ని సౌకర్యాలతో నాణ్యంగా మనమే స్వయంగా సులువుగా తయారు చేసుకోవచ్చు. భార్యాభర్తలలో ఒకరు ఆరోగ్యంగా ఉండి, ఒకరు నడుము నొప్పితో బాధపడేవారు వాడుకునే పరుపుల్ని ఒకే మంచంపై కూడా అమర్చుకోవచ్చు. నడుము నొప్పి ఉన్నవారికి రీబాండెడ్ పరుపులు నడుము నొప్పి లేని వారికి PU ఫోమ్ అవసరం. ఈ పరుపులు మెత్తగా ఉంటాయి. ఈ రెండు బ్రాండెడ్ పరుపుల్ని కొనుగోలు చేసుకుని మంచం […]

Premium Natural Latex Foam Mattress Price in Tenali
మామూలు పరుపులు ఎక్కడైనా అందుబాటులో ఉంటాయి కానీ, మంచి నాణ్యతతో కూడి తక్కువ ధరలకు కావాలంటే మాత్రం తెనాలి v furniture mall ను మాత్రమే సందర్శించాలి. ఇక్కడ ఆర్టిఫిషియల్ అన్న పదమూ ఉండదు, పరుపులు ఉండవు. రీబాండెడ్ పరుపుల్లో ఎక్కడైనా 80% డెన్సిటీని మాత్రమే చూస్తాం. V furniture mall లో 100% డెన్సిటీ పరుపుల్లో కనిపిస్తుంది. మెమరీ ఫోమ్ లో 65% డెన్సిటీతో, రెండు అంగుళాల పరుపుని, ఇంకా వాటికి తోడుగా అధునాతన సౌకర్యాలతో […]
Unlocking the Potential of Online Shopping: Tips and Tricks for a Seamless Experience
సబ్స్క్రైబర్స్, ఫాలోవర్స్, కొనుగోలుదారులు, వ్యాపార సంస్థల యాప్ ను డౌన్లోడ్ చేసుకునే వాళ్ళు, ఇలా ఎక్కువమంది ఉంటే కనుక, కొన్ని కోట్ల టర్నోవర్ ను చూపించి, విదేశీ కంపెనీ వారికి పెద్ద మొత్తంలో వ్యాపారాన్ని అమ్మి వేయడం జరుగుతుంది. బోలెడన్ని ఆఫర్లు పెట్టి నష్టం వచ్చిన సరే వ్యాపారాన్ని ఇలానే ముగించేస్తున్నారు. దీనివల్ల వినియోగదారులకు పెద్ద నష్టం వాటిల్లదు. కానీ మిగిలిన వ్యాపారస్తులు మాత్రం నష్టపోతున్నారు. ఇలా ఆన్లైన్లో తక్కువ ధరలకు లభించడం వల్ల చిన్న చిన్న […]
Rebonded Latex Mattress కొన్నవారికి ఉచితంగా ఎన్నిItems ఇస్తున్నారు
లాటెక్స్ పరుపుల అమ్మకాల్లో అదనంగా కల్పించే సౌకర్యాలు v furniture mall లో అందుబాటులో ఉన్నాయి. 4′, 6′ రీబాండెడ్ లాటెక్స్ పరుపులు మెడ నొప్పి, నడుము నొప్పి ఉన్నవాళ్ళకి రీబాండెడ్ నాలుగు, లాటెక్స్ రెండు అంగుళాల్లో పెద్ద కంపెనీలు వాడే క్లాత్ తో తయారు చేయబడిన స్పెషల్ జిప్ కవరు ఇంకా 50,000కి ₹1,00,000 కి పరుపులు కొన్నప్పుడు ఎలాంటి క్లాతులు వాడతారో అదే క్లాతుతో జిప్ కవరు కంపెనీలకు సప్లై చేసే వారి చేతనే […]
Onlineలో పరుపులు 100 రోజులు Trial ఇస్తున్నారు ఆ company మంచిది అయితే ఏంటి లాభం? చెడ్డదైతే ఏంటి నష్టం?
Online లో కొనుగోలు చేసే పరుపులన్నీ తేలికగా ఉంటాయి. V furnituremall వారి దగ్గర రీబాండెడ్ 4 అంగుళాలు, లాటెక్స్ నాలుగంగుళాలు పరుపు మొత్తం బరువు 70 కేజీల పైగా ఉంటుంది. అదే 8 అంగుళాలు online లో కొనుగోలు చేసే పరుపు బరువు గరిష్టంగా 20 కేజీల లోపే ఉంటాయి. Online లో కొనే పరుపుల లోపల Puఫోమ్ కానీ, Hr ఫోమ్ కానీ, Ld ఫోమ్ కానీ, Ep షీట్లు గాని పెట్టి 1/2 […]
Making Bed వల్ల ఎన్ని లాభాలో తెలుసా ?
తయారు చేసుకునే పరుపులకు, కంపెనీ పరుపులకు, చాలా తేడా ఉంటుంది. రెడీమేడ్ గా తీసుకునే పరుపులు బయటకి కనబడని చోట నాణ్యత సరిగా ఉండకపోవచ్చు. రీబాండెడ్ పరుపులు కూడా అంతే. V furniture mall లో గమ్మింగ్ కూడా అవసరపడనంత నాణ్యతగా జిప్పు కవర్లతో కలిపి ఇవ్వడం జరుగుతుంది. లోపల కుట్టేసిన పరుపుల్లో మరకలు ఉండొచ్చు, పరుపుల్లో లోపాలు ఉండొచ్చు, పైకి కనిపించేది కాదు కాబట్టి నాణ్యత లోపించిన పరుపుల్ని కూడా కుట్టి అమ్మకాలు చేస్తూ ఉంటారు. […]


