No guarantee, no warranties, and no returns.

V Furniture Mall Guaranty Policy

మేము గ్యారంటీ ఇవ్వము కాని నాణ్యత ఇవ్వడంలో రాజీపడము.

మేము Guarantee ఇవ్వకపోయినా Guaranteed product ఇస్తున్నాము-

మేము Best quality  ఇవ్వటమే కాకుండా  మీరు Return చేయవలసిన అవసరం లేకుండా చేస్తున్నాము . పరుపుకి Future లో కూడా ఎటువంటి Problems రాకుండా Solutions ఇస్తున్నాము. Example –
1)పరుపు అనేది తడిచిన,లేదా Latexని ఎండలో పెట్టిన చెడిపోయిద్ది. so మేము పరుపుని ఈ problems నుంచి protect చేయడానికి Topper, protector ఇస్తున్నాము.
2)అలాగే పరుపులోకి bacteria వెళ్లకుండా ఉండటానికి Elastic bedsheet ఇస్తున్నాము.
3) Special zipcover bed protection కోసం ఇస్తున్నాము.
4) అలాగే పరుపుని ఎలా వాడుకోవాలి అని Guidance ఇస్తున్నాము. ఈ జాగ్రత్తలు తీసుకుంటే పరుపు చెడిపోదు. మేము మా Quality మీద నమ్మకంతో ఇస్తున్నాము.

1. మాకు Guarantee కోసం పరుపు రేటు పెంచే ఉద్దేశం లేదు. Guarantee ఇవ్వకపోయినా guaranteed product ఇవ్వటమే మా Target.
2. Transport లో ఏదైనా damage అయితే major problems అయితేనే  transport మేము పెట్టుకుంటాం, minor(చిన్న చిన్న వి) అయితే transport మీరు పెట్టుకోవాలి. ఎందుకంటే మేము transport charges అదనంగా charge చేయటం లేదు.

3. కేవలం ఏదైనా ఒక Accessory  లో problem వస్తే, Mistake ఎవరిదైనా , return transport charges customer భరించాలి

4. Product weight లేదా Size లేదా Density లో, Accessories size లేదా GSM లో -5 to +5 తేడా రావచ్చు.
Note:- Major Problems అంటే 5% కంటే ఎక్కువ వున్న problems, Minor Problems అంటే చిన్న చిన్న వి- 5% లోపు వున్న problems.

5.Cloth item ie. accessories వాడిన తర్వాత color shade అయినా, shrinkage అయినా, damage అయినా ఎటువంటి Guarantee లేదు. (Cotton Cloth ఏదైనా సరే After Washing 5% shrinkage అయ్యే అవకాశం ఉంటుంది)

Return చేయాల్సిన పరిస్థితి వస్తే మేము చేసిన packing as it is గా చేసి మళ్ళి transport పంపించాల్సిన బాధ్యత customerది.

మీ product high density, low price లో ఇవ్వడానికి కారణం ఏమిటి?

ఒక్క product తయారు అవ్వాలంటే raw material, దాని transport అలాగే production cost( direct expenditure, indirect expenditure) కలిపి advertisement and service charges ఇవన్నీటితో మరియు guarantee charges తో మీ product బయటికి వస్తుంది.
కానీ మేము raw material, దాని transport అలాగే production cost( direct expenditure, indirect expenditure) ఈ 3 మాత్రమే add చేస్తున్నాము ,advertisement, service charges and guarantee charges add చేయడం లేదు. మా పరుపుల price reasonableగా, Quality ఎక్కువగా ఉండటానికి కారణం అదే.

మీరు అడిగారని మేము కూడా Guarantee ఇస్తే-

1) ఒకటి price అయినా పెంచాలి, లేదంటే return తీసుకునేటప్పుడు ఏదో ఒక వంక అయినా చెప్పాలి.
2) ఇవన్నీ maintain చేయడానికి మాకు ఒక team కావాలి .so maintainance కి cost పెరుగుతుంది అందువలన మేము rate పెంచే situation వచ్చిద్ది.
3) మావి అన్ని heavy weight పరుపులు.Transportation చాలా ఎక్కువ అవుతుంది.Return ఇవ్వాలంటే ఆ Transportation చాలా చాలా  ఎక్కువ అవుతుంది. (Triple అవుతుంది)

ఒకవేళ కంపెనీ price పెంచకుండా, ఎటువంటి సాకులు చెప్పకుండా (bend అయింది,తడిచింది,ఎండలో పెట్టారు, అర అంగుళం దిగింది, బెడ్ మాసిపోయింది అనే సాకులు) , మాలానే జాగ్రత్తలు చెప్తూ, మాలానే quality ఇస్తూ ,మాలానే accessories ఇస్తూ,మాలానే fixed price ఇస్తూ , మా price కే ఇస్తూ, మాలానే service ఇస్తూ, ఏదైనా నమ్మకమైన కంపెనీ ఉంటే నిరభ్యంతరంగా అక్కడే తీసుకోవచ్చు. ఇది మా విన్నపం మాత్రమే.

అందరూ మాలాగా Accessories ఎందుకు ఇవ్వలేకపోతున్నారు-

మా పరుపులకి no promoters, no advertisements, no brand ambassadors, no marketing advisers, no promotions, no showrooms, no decorative packing, no display boards, own website/app, own tele callers, (minimum rents, little godown maintenance due to our position tenali, low expenditures-salary etc…) మేము ఈ ఖర్చులన్నీ తగ్గించి accessories మంచి క్వాలిటీతో ఇస్తున్నాము. ధన్యవాదములు

Note :-
•మా పరుపులు వచ్చేసరికి కొబ్బరినీళ్లు, చెరుకురసం, పండ్లరసం లాంటివి.  Company పరుపులు టీ, కాఫీ, కూల్ డ్రింక్స్ లాంటివి.
•మా పరుపులు వెజిటేబుల్ సలాడ్, గుగ్గిళ్ళు, శనగలు, అల్సందలు లాంటివి. అలాగే food విషయానికోస్తే company పరుపులు పిజ్జా, బర్గర్, మంచూరియ, నూడిల్స్ లాంటివి

లేదు మీకు Guarantee కావాలంటే

B2B లో 1+1 offer ఇస్తున్నాము వాటిని తీసుకోవచ్చు దానికి zipcover కొనుక్కొని మీరే పరుపు Ready చేసుకోవచ్చు.

Company లు అన్నీ 2 పరుపుల Amount ముందుగానే 1+1 offer price కన్నా ఎక్కువగానే తీసుకుంటారు. వాళ్ళ website లో మీరు check చేసుకోవచ్చు.

మాకు 1,2 అంగుళాలు పరుపు దిగిపోతుంది అనుకొనే వాళ్ళు Varam 3in1 Latex (or) Varam ortho Latex Bonded with accessories, with Guarantee తీసుకోండి దానిలో Guarantee కింద ముందే 2″Latex sheet ఇస్తున్నాము

Home making Bed లో మెత్తగా ఉండే bed ఇంకా అనిగిపోయిద్దేమో అనే doubt ఉంటే ఇంకో 2inches ముందే కొనుక్కోండి.

మెత్తగా ఉండేవి అణిగిపోతాయి, గట్టిగా ఉండేవి అణిగిపోవు.

To know about our Product please visit Product Quality Details.

To know about our cancellation policy please visit Refund and cancellations.

Now You can also get 5-Year Warranty for any V Furniture Mall mattress! Covers sagging, sinking & defects. Activation at just 30% of mattress price. To know more visit 5 Year Warranty 

ధన్యవాదాలు

మా వెబ్‌సైట్‌కు సందర్శించినందుకు ధన్యవాదాలు
Stay Connected
close-link
Varam Latex - 9392912609
From The House Of V Furniture Mall
FLAT 10% OFF
To Learn More 
SUBMIT
close-link
If you dont have any coupon then use this .