What type is your current bed? *
మీ ప్రస్తుత పరుపు ఏ రకం?
What's wrong with your current bed? *
మీ ప్రస్తుత పరుపుతో సమస్య ఏమిటి?
Select material type *
మెటీరియల్ రకాన్ని ఎంచుకోండి
📚 Old Bed to New Bed Upgrade Guide
Old Bed To New Bed మార్చుకోవడం ఎలా?
1️⃣ Very Hard గట్టిగా ఉన్న పరుపు:
✅ 90% New bed గా మార్చుకోవచ్చు
• 2" Varam Latex లేదా 4" Varam Latex వేసుకోవచ్చు
💰 Budget option: 2" Super Soft + 2" Varam Latex Combination
2️⃣ Very Soft మెత్తగా ఉన్న పరుపు:
✅ 2" Varam Latex వేసుకోవడం వల్ల 70% వరకు Set అవుతుంది
ఒకవేళ పరుపు చాలా మెత్తగా ఉండి, కూర్చుంటే Down అవుతుంటే:
✅ 2" Rebonded + 2" Varam Latex/Latex Bonded వేసుకుంటే 90% Set అవుతుంది
3️⃣ Uneven - Many Depressions గుంతలు:
• వీడియోల్లో చూపిన విధంగా Old Cloth తో గుంతలు సరిచేసుకోండి
✅ దానిపై Varam Latex/Latex Bonded వేసుకుంటే 70-80% Set అవుతుంది
4️⃣ Spring Bed - Springs Fail అయితే:
Option 1:
• WPVC Sheet లేదా New Wood Sheet వేసుకోండి
• దానిపై 2" Varam Latex/Latex Bonded లేదా 4" Varam Latex వేసుకోండి
Option 2:
• Direct Topper, బొంత వేసుకోండి
• దానిపై 2" Rebonded + 2" Varam Latex/Latex Bonded వేసుకోండి
✅ 70-90% Set అవుతుంది