లాటెక్స్ పరుపు 6×6 సైజులో, 30 వేల రూపాయలు. రీబాండెడ్ 4 అంగుళాలు, రెండు అంగుళాల లాటెక్స్ పరుపు కొనుగోలు చేసిన వారికి రెండు లాటెక్స్ పిల్లోస్, ఒక స్పెషల్ జిప్పు కవర్, బెడ్ షీట్, ప్రొటెక్టరు, టాపర్, AC కంఫర్టరు ఈ యాక్సెసరీస్ అన్నీ కలిపితే సుమారు 18 వేల రూపాయల నుండి 20వేల రూపాయలు వరకు MRP వస్తుంది.
ఇవన్నీ ఉచితంగా ఇచ్చే బదులు వాటిని మినహాయించుకుని పరుపు ధరను తగ్గించి పదివేలకే ఇవ్వచ్చు కదా అని వినియోగదారులు సందేహాన్ని వెల్లిబుచ్చుతున్నారు. కానీ పరుపులు భారీగా కొనుగోలు చేసినప్పుడు వాటికి వెచ్చించే ధర తగ్గుతుంది.
లాటెక్స్ పిల్లో, స్పెషల్ జిప్ కవర్ ఇలా అన్ని యాక్సెసరీస్ మొత్తం భారీగా కొనుగోలు చేసినప్పుడు, అవి తక్కువ ధరకు వస్తాయి. ఉదాహరణకి హోటల్ లో భోజనం ఆర్డర్ చేసినప్పుడు 200 రూపాయల విలువచేసే భోజనాల్లో ఇతర పదార్థాలన్నీ కలిపి 200 రూపాయలకే లభిస్తుంది. కానీ వాటిలో కొన్ని పదార్థాలను మినాయించుకొని తక్కువ ధరకు భోజనం ఇవ్వనట్లే ఇది కూడా.
పరుపుకు సంబంధించిన యాక్సెసరీస్ అన్నీ విడివిడిగా భారీగా తక్కువ ధరకి కొనుగోలు చేస్తారు. వాటిల్ని పరుపుకి ఉచితంగా ఇస్తున్నారు. జిప్ కవర్, ప్రొటెక్టరు ఇవన్నీ మంచి నాణ్యతతో పరుపుకి జతగా ఉచితంగా వినియోగదారులకు అందిస్తున్నారు. ఇంత మంచి అవకాశాన్ని వినియోగదారులు సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటూ , ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే ప్రతి ఆదివారం v furniture mall వారు 5 గంటల నుండి 6 గంటల వరకు నిర్వహించే ప్రత్యక్ష కార్యక్రమంలో పాల్గొని తమ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు.
ఇంకా మరింత సమాచారం కొరకు మా V furniture mall app ను download చేసుకోవచ్చు. varamlatex.in మరియు www.vfurnituremall.in website లను చూడవచ్చు.